పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్‌..

టాలీవుడ్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది. గ‌త ఏడాది పెద్ద‌గా సెలబ్రిటీల జోలికి పోని క‌రోనా ఈ సారి మాత్రం వారినే టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే చాలా మంది తార‌లు క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్‌గా … Read More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అంజ‌లి ఏమ‌న్న‌దంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ అంజలి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాలో ఉండే మూడు అద్బుతమైన, భావోద్వేగమైన పాత్రల్లో ఒకదానిని అంజలి పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ … Read More

ఎఫ్‌3లో కీ రోల్లో కనిపించనున్న సోనాల్ చౌహాన్..!

టాలీవుడ్ లో వెంక‌టేశ్‌-వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌స్తున్నమూవీ ఎఫ్‌3. త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌ అప్ డేట్ ఫిలింన‌గ‌ర్ సర్కిల్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలీవుడ్ భామ సోనాల్ … Read More

పూజిత లిప్‌లాక్ పోస్ట‌ర్ వైర‌ల్‌..

ద‌ర్శ‌కుడు, రంగ‌స్థ‌లం, బ్రాండ్ బాబు, క‌ల్కి చిత్రాల‌తోపాటు ప‌లు సినిమాల్లో మెరిసింది తెలుగు అందం పూజిత పొన్నాడ‌‌. ఈ బ్యూటీ హీరోయిన్ గా న‌టిస్తోన్న చిత్రం ఆకాశ వీధుల్లో.. గౌత‌మ్ కృష్ణ హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్ట‌ర్ క్రిష్ ఆకాశ … Read More

ఐశ్వ‌ర్య‌ రాజేశ్ ఫైన‌ల్‌..మ‌రో హీరోయిన్ కోసం…‌

‌టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న‌మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టు అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-రానా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇద్ద‌రు హీరోయిన్లు కావాల్సి ఉండ‌గా..వ‌న్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్‌లో ఐశ్వ‌ర్యారాజేశ్‌ను ఎంపిక చేసింది టీం.. ఐశ‌ర్య‌రాజేశ్ ఈ చిత్రంలో … Read More

ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో..

మిస్తీ చక్రవర్తి.. ఈ పేరుకు తెలుగులో అంతగా పరిచయం లేదు. అప్పుడెప్పుడో నితిన్ హీరోగా వచ్చిన చిన్నదాన నీకోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది మిస్తీ. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేసింది.  అయితే కోరుకున్న గుర్తింపు మాత్రం … Read More

కొత్త సినిమా కోసం క‌త్రినా న్యూ లుక్..‌

మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది అందాల భామ క‌త్రినాకైఫ్.. ఆ త‌ర్వాత హిందీలో స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ బిజీ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో తీరిక లేకుండా ఉన్న క‌త్రినా ఈ సారి కొత్త లుక్ తో … Read More

కేర‌ళ‌కు మ‌కాం మార్చిన వ‌రంగ‌ల్ బ్యూటీ..!

‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ ఈషా రెబ్బా. ‘బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. … Read More

హాలీవుడ్‌ చిత్రంలో తెలుగమ్మాయి..

భారతీయ చిత్ర పరిశ్రమలోని కొద్దిమంది నటీనటులకు మాత్రమే ఇంగ్లిష్‌ చిత్రాల్లో నటించే అవకాశం దక్కుతుందనే విషయం తెలిసిందే. అలా నటిగా కెరీర్‌ ప్రారంభించిన అనతి కాలంలోనే హాలీవుడ్‌లో అడుగుపెట్టింది తెలుగమ్మాయి శోభిత దూళిపాళ. గూఢ‌చారి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను పలుక‌రించింది ఈ … Read More

హీటెక్కిస్తున్న పాయ‌ల్..

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కవే అవుతుంది. ఆమెకు సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీ కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో వచ్చిన క్రేజే ఎక్కువగా ఉంటుంది. అందాల ఆరబోత, వెరైటీ ఫోటో షూట్లు … Read More