బాలీవుడ్‌లో మరో సినిమా..

రష్మిక మందన్న దూకుడు మామూలుగా లేదు. వరుసగా సినిమా తర్వాత సినిమాకి సైన్ చేస్తూనే ఉంది. తెలుగు తమిళం, హిందీ పరిశ్రమలలో క్రేజీ హీరోయిన్‌గా భారీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ మూడు ఇండస్ట్రీలలోనూ హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో అల్లు అర్జున్ … Read More

పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్‌..

టాలీవుడ్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది. గ‌త ఏడాది పెద్ద‌గా సెలబ్రిటీల జోలికి పోని క‌రోనా ఈ సారి మాత్రం వారినే టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే చాలా మంది తార‌లు క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా పూజా హెగ్డేకు క‌రోనా పాజిటివ్‌గా … Read More

పొట్టి దుస్తులలో అనసూయ..

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల అనసూయ పొట్టి దుస్తులలో మెరవడం కొత్తేమి కాదు. కాని ఇలాంటి దుర్భర పరిస్థితులలో పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావు అని కొందరు … Read More

లేడీ రా ‘ఏజెంట్’ గా కాజల్..

కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ అందుకోలేకపోయాడు అక్కినేని అఖిల్. ఒక వైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తునే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ … Read More

త్రిష పెళ్లిపై సోష‌ల్ మీడియాలో ప‌లు క‌థ‌నాలు..!

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటీ త్రిష. కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో హిట్లను దక్కించుకున్న ఈ బ్యూటీ.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. ఈ క్రమంలోనే వరుస … Read More

మ‌హా స‌ముద్రం : సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల..‌

ఆర్ఎక్స్ 100తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరో సిద్ధార్థ్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ పుట్టిన రోజును … Read More

తలకిందులుగా సమంత ఆసనం..

సినీ తారలందరికీ ఫిట్‌నెస్ మీద మక్కువ బాగా ఎక్కువేనని వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అప్‌డేటెడ్ ఫొటోస్.. వీడియోస్ చూస్తుంటే తెలుస్తూనే ఉంది. రోజులో రెండు గంటలైనా క్రమం తప్పకుండా మన హీరోలు.. హీరోయిన్లు జింలో కసరత్తులు చేస్తూ చమటలు … Read More

ముచ్చ‌ట‌గా మూడోసారి త్రివిక్ర‌మ్ సినిమాలో పూజా హెగ్దే

అల వైకుంఠ‌పురములో సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ తో డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఆ సినిమా ర‌ద్దు కాగా, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్ బాబుతో త్రివిక్ర‌మ్ ఇప్పుడు సినిమా చేయ‌నున్నాడు. గ‌తంలో చెప్పిన ఓ స్టోరీని మ‌హేష్ … Read More

కొరటాల శివతో యంగ్ టైగర్..

భారీ అంచనాలతో సిద్ధమవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‘ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో … Read More

చీర కొంగును తప్పించి.. అందాలను చూపిస్తూ శ్రీముఖి రచ్చ..రచ్చ..

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా తమ సత్తాను చూపించుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ అండ్ హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. దాదాపు దశాబ్ద కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన శైలి హోస్టింగ్‌తో దూసుకుపోతోందీ అమ్మడు. తద్వారా ఎన్నో అవకాశాలను … Read More