మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు..

న్యూఢిల్లీ : దేశీయ చమురు కంపెనీలు నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచాయి. గత నెల 25న సిలిండర్‌పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారంమోపాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర … Read More

దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 16 వేల పైచిలుకు పాజిటివ్‌ కేసులు రికార్డవగా, నేడు 15 వేలకు పడిపోయాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు కోటీ 11 లక్షలకు చేరువయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా 100 లోపే … Read More

“అవును.. కాంగ్రెస్ బలహీనపడుతోంది”

కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానూ రానూ కాంగ్రెస్ బలహీనపడుతోందని, పార్టీని పటిష్ఠం చేయాలని అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కశ్మీర్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. … Read More

అమెరికాలో భారీ అగ్నిప్ర‌మాదం..

అమెరికా కాలిఫోర్నియాలోని ఓ పారిశ్రామిక‌వాడ‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న చెక్క పెట్టెల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప‌రిశ్ర‌మతో పాటు ప‌క్క‌నున్న కంపెనీల‌కు మంట‌లు వేగంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 10 … Read More

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు..!

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలపై నిషేధం మార్చి 31 అర్ధరాత్రి వరకూ కొనసాగుతుందని, సరుకు రవాణా విమానాలు, … Read More

ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్‌ అంబానీ..!

న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దాదాపు రూ 5.6 లక్షల కోట్ల విలువైన నికర ఆస్తులతో ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా మరోసారి ముందువరసలో నిలిచారు. చైనా బాటిల్డ్‌ వాటర్‌ కంపెనీ అధినేత ఝాంగ్‌ షంషన్‌ 76 బిలియన్‌ … Read More

వచ్చే నెలలో సెట్స్ కు వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’

ప్రస్తుతం ఇటు సినిమాలు.. అటు వెబ్ సీరీస్ లలో నటిస్తూ బిజీబిజీగా వున్న కథానాయిక సమంత తొలిసారిగా ఓ పౌరాణిక కథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథను ‘శాకుంతలం’ పేరిట ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ … Read More

కరోనా పరిస్థితులపై రోజూ బులెటిన్ విడుదల చేయాలి : హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు టెస్టుల వివరాలను నివేదికలో తెలిపింది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు … Read More

పట్టాలెక్కనున్న మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు..

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అన్‌లాక్‌ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో మొత్తం 300 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండగా, ఇప్పటికే 180 రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 22 … Read More

గ్రీన్‌కార్డు ద‌ర‌ఖాస్తుదారుల‌పై నిషేధం ఎత్తేసిన బైడెన్‌

బైడెన్‌ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను రివ‌ర్స్ చేసే ప‌నిలో వున్నాడు..గ్రీన్‌కార్డు ద‌ర‌ఖాస్తుదారులు అమెరికాలోకి అడుగుపెట్ట‌కుండా గ‌త ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన నిషేధాన్ని బైడెన్ ఎత్తేశారు. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా … Read More