బెంగాల్ పోల్స్ ర‌క్త‌సిక్తం.. అయిదుగురు మృతి..

సితాల్‌కుచి‌: ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగ‌వ విడత పోలింగ్ ర‌క్త‌సిక్త‌మైంది. కూచ్ బెహ‌ర్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సితాల్‌కుచి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌ర్క‌ర్లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన కాల్పుల్లో అయిదుగురు చ‌నిపోయిన‌ట్లు … Read More

నేడు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా, రాహుల్‌ భేటీ

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం సమావేశం కానున్నారు. వర్చువల్‌ పద్ధతిలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీనియర్‌ నేత, … Read More

భారత్ ప్రయాణీకులకు నో ఎంట్రీ అంటోన్న న్యూజిలాండ్

ఇండియా నుండి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇండియాలో వుంటున్న న్యూజిలాండ్ వాసులకు కూడా ఇది వర్తిస్తుందని, ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు ఈ … Read More

ఆంధ్రప్రదేశ్‌లోని వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా హైడ్రాలజిస్ట్‌, కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌, అకౌంటెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విభాగంలో మొత్తం 7 … Read More

2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్‌ వృద్ధి రేటు : ఐఎంఎఫ్‌

న్యూఢిల్లీ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 12.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతంలో ప్రకటించిన అంచనాను ఐఎంఎఫ్‌ సవరించుకున్నది. ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌ ప్రకారం, 2021-22 … Read More

సంపూర్ణేష్ బాబు హీరోగా ‘పుడింగి నెంబర్ 1’

టాలెంటును నమ్ముకుని వచ్చి కలబడి నిలబడిన ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. ఆ జాబితాలో సంపూర్ణేశ్ బాబు పేరు కూడా బోల్డ్ లెటర్స్ లోనే కనిపిస్తుంది. అయితే, ‘కొబ్బరి మట్ట’ తరువాత ఆ స్థాయిలో ఆయన మరో సినిమా చేయలేదు. కొన్ని సినిమాల్లో … Read More

సరిహద్దుల వెంబడి సరికొత్త సవాళ్ళు : ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే

చెన్నై : భారత దేశం సరిహద్దుల్లో సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే చెప్పారు. ఇటువంటి పరిణామాలన్నిటినీ శిక్షణ పొందుతున్న సైనికాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్ఎస్‌సీ)లో … Read More

నేటి నుంచి ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ..

క‌రోనా నియంత్ర‌ణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు.. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున … Read More

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ: ‌భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆయ‌నను నూత‌న సీజేఐగా నియ‌మించారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ నెల 24వ తేదీన ఎన్వీ ర‌మ‌ణ సీజేఐగా … Read More

రష్మిక లుక్‌ అదిరింది..!

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందన్న. మోడలింగ్ రంగంలో నుంచి .. కిర్రాక్ పార్టీ కన్నడ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. కన్నడ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ … Read More