స్త్రీలలో వీటి కొరత అస్సలు ఉండకూడదు…!

కొంతమంది తల్లులు, గృహిణులు ఎప్పుడూ ఇంట్లో పనులు చేస్తూ, కుటుంబసభ్యులు ఆరోగ్యం గురించే ఆలోచిస్తుంటారు. వారి గురించి ఎప్పుడూ పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల ఆడవాళ్లు తర్వగా బలహీనం అవడమే కాక.. రకరకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో … Read More

పండ్లను ఏ సమయంలో తీసుకుంటే మంచిదో తెలుసా..?

కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలే కాదు.. తినేందుకు మనకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సీజనల్‌గా లభిస్తుంటాయి. కొన్ని ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే పండ్లను తినడం వరకు బాగానే ఉంటుంది, కానీ వాటిని ఏ సమయంలో … Read More

సడెన్‌గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలి..?

మనలో అధిక శాతం మంది హైబీపీ సమస్యతో బాధపడుతుంటారు. అయితే నిజానికి కొందరికి లోబీపీ సమస్య కూడా ఉంటుంది. అలాంటి వారు లోబీపీతో ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోతుంటారు. లేదా అలా స్పృహ తప్పినట్లు అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే … Read More

ఈ గర్భనిరోధక పద్ధతుల గురించి మీకు తెలుసా.?

కాయిటస్ ఇంటరప్ట్ (Coitus Interuptus) : ఈ పద్దతిలో లైంగిక చర్యలో పాల్గొంటున్న పురుషుడు వీర్యం స్ఖలించే ముందు తన పురుషాంగాన్ని యోని నుండి తీసివేయడం ద్వారా వీర్యాన్ని యోనిలో విసర్జన కాకుండా అడ్డుకోవడం.. ల్యాక్టేషనల్ అమెనోరియా(Lactational Amenorrhea) (లామ్) : … Read More

పాలకూరతో ఈ సమస్యలు మీ దరికి రావు..

పాలకూర పోషకాల గని. దీని లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి12 , ఫోలిక్ ఆసిడ్, మాంగనీస్,మెగ్నీషియం మరియు ఇనుము వున్నాయి. ముఖ్యంగా ‘విటమిన్ కే’ పాలకూర లో వున్నంతగా మరే కూరలోను లభించదు. ఎముకల … Read More

అమ్మాయిలూ… ఇవి తింటున్నారా..?

మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వారి శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా తినాల్సిన ఆహారపదార్థాలలో కొన్ని… అవిసె గింజలు.. మార్కెట్లో తక్కువ ధరకే దొరుకు తాయి అవిసెగింజలు. గుండెకు చాలా మంచిది. ఇందులో ఒమెగా 3 ఫాటీ … Read More

బీపీ చెకప్ కి వెళ్తున్నారా? అయితే ఇలా చేయండి..!

రక్తపోటు పరీక్షలు తొందర పాటుగా చేయించుకుంటే ఫలితాలు సరిగా రావు.అందువల్ల పరీక్షలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.. బీపీ చెకప్‌కి వెళ్లడానికి ఒక అరగంట ముందు నుంచే ఏమైనా తినడం కానీ, కాఫీ, టీ లాంటివి తాగడం,వ్యాయామం చేయడం, … Read More

శీతాకాలంలో వీటిని నిత్యం తీసుకుంటే..!

చలికాలంలో మనకు ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో సహజంగానే మనకు శరీర రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ అవసరం అవుతుంది. అందువల్ల కింద తెలిపిన పదార్థాలు ఈ సీజన్‌లో తరచూ తీసుకోవాలి. దీంతో అనారోగ్యాల … Read More

పిల్లల ఆరోగ్యం పెద్దల చేతుల్లోనే..! ఆరోగ్య సంరక్షణ..

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ‘కొవిడ్‌’ సోకే అవకాశం చాలా తక్కువ అయినా కూడా పిల్లల సంరక్షణకు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం, వాటిని పాటించేలా చూడడం ప్రతి రోజూ ఓ పనిలా పెట్టుకోండి. … Read More

బరువు తగ్గాలంటే…

అధిక బరువును తగ్గించుకునేందుకు సరైన డైట్ ఏదో తెలియక సతమతమవుతున్నారా..? అయితే ఏం ఫర్లేదు. ఈ రెండు రకాల బెర్రీలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోండి చాలు.. దాంతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ బెర్రీలు ఏమిటో ఇప్పుడు … Read More