ఐటెంసాంగ్ లో మెరువనున్న నందినీరాయ్..!

2011లో వచ్చిన ఫ్యామిలీ ప్యాక్ (హిందీ)సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైంది హైదరాబాదీ భామ నందినీరాయ్. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ భామ కోతికొమ్మచ్చి సినిమాలో ఐటెంసాంగ్ లో మెరువనున్నట్టు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చేతిలో … Read More

క్రిస్మస్ కానుకగా..

మెగా హీరో సాయితేజ్, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్ ఈ క్రిస్మస్ కానుకగా వస్తోంది. అది కూడా … Read More

ఎన్టీఆర్‌తో జోడీగా..?

యువతరంలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న కథానాయికల్లో కియారా అద్వాణీ ముందు వరుసలో ఉంటుంది. ‘కబీర్‌సింగ్‌’ చిత్రం (తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌) ఆమెకు తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించిపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నాలుగు పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందామె. తెలుగులో ‘భరత్‌ అనే … Read More

సినిమాలు వదిలేసి అమెరికాకు వెళ్లిపోవడానికి కారణం ఇదే..

రిచా గంగోపాధ్యాయ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో ‘మిర్చి’, ‘లీడర్’ వంటి హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందంతో పాటు అభినయం కూడా కలబోసిన రిచా తెలుగులో బిజీ ఆర్టిస్టుగా కొనసాగింది. కెరీర్ చక్కగా కొనసాగుతున్న సమయంలోనే సినిమాలకు ఫుల్ … Read More

డేటింగ్‌లో ఉన్నాం..: నిజమే.. : కృతి కర్బందా

`బ్రూస్ లీ`, `తీన్‌మార్`, `ఒంగోలు గిత్త` వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన హీరోయిన్ కృతి కర్బందా ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించింది. అక్కడి సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం … Read More

పవన్ మూవీలో ఫిదా బ్యూటీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో పవన్ జాయిన్ కావడం.. ఆతర్వాత పొలిటికల్ గా బిజీ కావడంతో షూటింగ్ కి గ్యాప్ ఇవ్వడం జరిగింది. … Read More

ఈ అందాల ముద్దుగుమ్మకు ఇంత పెద్ద సమస్యా..!

నేల టిక్కెట్ సినిమాలో రవితేజాకు హీరోయిన్‌గా చేసిన మాళవికా శర్మ ఆ సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తుంది. అంతేకాకుండా రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రెడ్‌లో కూడా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా పూర్తకాకముందే … Read More

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న..!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ రష్మిక మందన్న. వరస సినిమాలతో దుమ్ము దులిపేస్తుంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఆమె వరస అవకాశాలు అందుకుంటుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ … Read More

చీర కట్టులో ఇంత అందంగానా…??

ముంబయి ముద్దుగుమ్మ మాళవిక శర్మ సౌత్ లో మెల్లగా పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. నేల టికెట్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత రెడ్ సినిమాలో రామ్ కు జోడీగా నటించింది. ప్రస్తుతం కూడా రెండు … Read More

45 ఏళ్లు పూర్తి చేసుకున్న డైలాగ్‌ కింగ్‌..

భ‌క్త‌వ‌త్స‌ల నాయుడు.. ఈ పేరు పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు. కాని మోహ‌న్ బాబు అంటే గుర్తు ప‌ట్ట‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌రు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఇటీవ‌ల … Read More