దేశంలోనే ఉత్తమ పోలీస్టేషన్లలో ఒక్కటిగా జమ్మికుంట పోలీస్టేషన్…

భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ జాబితాలో మొదటి పది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పదవ స్థానం లో నిలిచింది. దీంతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా … Read More

రాష్ట్రానికి కరీంనగర్‌ పోలీసులు ఆదర్శం..

యాదాద్రి మోడల్‌ ఫారెస్ట్‌ పద్ధతిలో మొక్కలు పెంచి కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచారని అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎంజే అక్బర్‌ అభినందించారు. శనివారం 9 జిల్లాల అటవీశాఖ అధికారులు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు శిక్షణ కేంద్రంలోని … Read More

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్ కొనసాగుతూ ఆందోళన కలిగిస్తున్న సమయంలో.. తెలంగాణలో మాత్రం రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి… గత బులెటిన్‌లో ఎనిమిది వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య భారీగా తగ్గింది.. తెలంగాణ … Read More

శాంతి భద్రతలకు పార్టీలు విఘాతం కలిగించినా చర్యలు : డీజీపీ

హైదరాబాద్‌: నగరంలోని రోహింగ్యాలపై 62 కేసులు నమోదు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఏ పార్టీ విఘాతం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్జికల్ స్ట్రయిక్ చేస్తాం అన్న నేతలపై … Read More

28న సీఎం కేసీఆర్‌ ప్రచార సభ..

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుందోంది. మరో మూడు రోజులే గడువుండటంతో అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నాయి. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి కేంద్రమంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికార మరింత … Read More

తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు..

హైదరాబాద్ : కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణలో సినిమా హాళ్లు తెరుచుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే, థియేటర్లు పునఃప్రారంభించే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ … Read More

గుంతలేని రోడ్లు చూపిస్తే నేను రూ.లక్ష ఇస్తా: కిషన్‌రెడ్డి

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఓట్లు అడగడానికి వస్తున్న టీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న హామీ ఏమైంది?, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమయ్యింది? అని ఆయన ప్రశ్నించారు. డబుల్ … Read More

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉండకపోవచ్చు : మంత్రి ఈటల

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ గురించి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చని చెప్పారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతి రోజు … Read More

మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌దే..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని శివారెడ్డిగూడలో పోచారం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలతోపాటు ఘట్‌కేసర్‌, కీసర మండలాల టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ … Read More

నేటితో ముగియనున్న జీహెచ్ఎంసీ నామినేషన్ల గడువు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. గడువు దగ్గర పడుతుండటంతో పార్టీల అభ్యర్థుల ప్రకటన జోరందుకుంది. మొత్తం 150 వార్డులకు గాను ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల గడువు పూర్తికానుంది. ఈసారి నామినేషన్లకు మూడు రోజులే … Read More