వివేకానంద విదేశీ విద్య ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం..

హైద‌రాబాద్ : తెలంగాణ బ్రాహ్మ‌ణ సంక్షేమ ప‌రిష‌త్తు 2021-22 ఏడాదికి గాను వివేకానంద విదేశీ విద్య ప‌థ‌కానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుండి ద‌ర‌ఖాస్తుల‌ను కోరింది. ఏప్రిల్‌ 29వ తేదీ నుండి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు … Read More

మే 1 వ‌ర‌కు తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ..

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు రాష్ర్టంలో రాత్రి క‌ర్ఫ్యూ విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, … Read More

వైద్యసిబ్బంది పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

గాంధీ, సికింద్రాబాద్‌తోపాటు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని దవాఖానల్లో కొవిడ్‌ వైద్యసేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జే వెంకటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలలు తాత్కాలిక … Read More

మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి … Read More

2 కార్పొరేష‌న్లు, 5 మున్సిపాలిటీల‌కు 30న పోలింగ్

తెలంగాణ‌లో మినీ పుర‌పోరుకు స‌ర్వం సిద్ధ‌మైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, అచ్చంపేట‌, సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు ఈ నెల 30వ తేదీన … Read More

సాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది..

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది నిలిచారు. ఈ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 77 నామినేషన్లు దాఖలు కాగా, పలు కార ణాలతో 17 మంది నామినేషన్లు తిరస్కరించారు. బీజేపీ సాగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నివేదితారెడ్డి, … Read More

నామినేషన్ వేసిన నోముల భగత్

నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మలో మరిచిపోలేని అవకాశం ఇచ్చారని నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ వ్యాఖ్యానించారు. మంగళవారం నిడమనూరులోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భగత్ మీడియాతో మాట్లాడుతూ.. ” కేసీఆర్ మా నాన్నకు … Read More

నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌

నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగ‌త ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. భగత్‌కు బీఫామ్‌ అందజేశారు. పార్టీ ప్రచారం … Read More

తెలంగాణలో ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు.. మాస్క్‌ తప్పనిసరి..

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. … Read More

సేఫ్ సిటీ హైదరాబాద్ : సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: ప్రజా భద్రత కోసం గత ఏడేళ్లు‌గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం సీపీ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత సేఫ్ సిటీల్లో హైదరాబాద్ ఒకటని అమెరికాకు చెందిన సర్వే కంపెనీ కూడా చెప్పిందని … Read More