కేసీఆర్‌ వల్లే శాంతియుత హైదరాబాద్ :  పోసాని

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయాలని నటుడు పోసాని కృష్ణ మురళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో దర్శకుడు ఎన్‌. శంకర్‌తో కలిసి పోసాని మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు భాగ్యనరంలో ఎక్కువగా మతకలహాలే ఉండేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాంతి … Read More