కేవలం ఒక్క నిమిషంలోనే కరోనా నిర్థారణ..

సింగపూర్‌ : కేవలం ఒక్క నిమిషంలోనే శ్వాస ద్వారా కోవిడ్‌-19 ను నిర్థారించగల వినూత్న సాధనాన్ని సింగపూర్‌ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మద్యం తాగి వాహనాలను నడిపేవారిని గుర్తించడానికి ఉపయోగించే బ్రీత్‌ ఎనలైజర్‌ తరహాలో.. ఈ సాధనాన్ని నేషనల్‌ యూనివర్సిటీ … Read More