రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

దిల్లీ : డిసెంబరు నెలలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. ఎన్నడూ లేనివిధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. 2019, … Read More