భార్య తన భర్త ఆదాయం గురించి సమాచారం పొందవచ్చు..

ఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా భార్య తన భర్త స్థూల ఆదాయం గురించి సమాచారం పొందవచ్చని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) అభిప్రాయ పడింది. భార్య మూడవ పార్టీకి చెందినదని, ఐటీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని సీఐసీ తిరస్కరించింది. … Read More