రాజ్య‌స‌భ మార్చి 8కి వాయిదా..

రాజ్య‌స‌భ మార్చి ఎనిమిదో తేదీ నాటికీ వాయిదాప‌డింది. బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌పూర్తి కావ‌డంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శుక్ర‌వారం రాజ్య‌స‌భలో స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం స‌భ‌ను మార్చి 8కి వాయిదా వేస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ ప్ర‌క‌టించారు. దాంతో రాజ్య‌స‌భ‌లో బ‌డ్జెట్ స‌మావేశాల మొద‌టి … Read More

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్​ ఖర్గే..!

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ ఈనెల 15న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త ప్రతిపక్ష నేత ఎంపికకు సిద్ధమైంది కాంగ్రెస్. తమ పార్టీ తరఫున సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదిస్తూ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు … Read More

అంగుళం భూమిని కూడా వ‌దులుకోం: రాజ్‌నాథ్‌

తూర్పు ల‌ఢాక్‌లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిపై రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అంగుళం భూమిని కూడా చైనాకు వ‌దులుకోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పాంగాంగ్ స‌ర‌స్సు ఉత్త‌ర‌, ద‌క్షిణ తీరాల్లో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌కు చైనాతో … Read More

యావత్ ప్ర‌పంచానికి వ్యాక్సిన్లు అందిస్తున్నాం : ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా రిప్లై ఇచ్చారు. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం భార‌త్‌పైనే దృష్టి పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. భార‌త్‌పై ప్ర‌తి ఒక్క‌రి అంచ‌నాలు పెరిగాయ‌ని, ఈ భూగోళం బాగు కోసం … Read More