ఏప్రిల్ 8న సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..

సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కరోనా కేసులు అధికంగా నమోదు అవగా.. అంతటి స్థాయిలో తాజాగా … Read More

మీనాక్షి ఆల‌యంలో మోదీ పూజ‌లు..

మ‌ధురై: త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఉన్న మీనాక్షి ఆల‌యాన్ని ప్ర‌ధాని మోదీ సంద‌ర్శించారు. గురువారం రాత్రి ఆయ‌న ఆల‌యాన్ని దర్శించారు. మీనాక్షి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. త‌మిళ సాంప్ర‌దాయ‌మైన వేస్తి దుస్తుల్లో మోదీ ఆల‌యానికి వెళ్లారు. పూజ‌లు పూర్ణ‌కుంబంతో మోదీకి స్వాగ‌తం … Read More

యావత్ ప్ర‌పంచానికి వ్యాక్సిన్లు అందిస్తున్నాం : ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా రిప్లై ఇచ్చారు. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం భార‌త్‌పైనే దృష్టి పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. భార‌త్‌పై ప్ర‌తి ఒక్క‌రి అంచ‌నాలు పెరిగాయ‌ని, ఈ భూగోళం బాగు కోసం … Read More

ప్రధానిని చంపుతానన్న వ్యక్తి అరెస్టు..

పుదుచ్చేరి : ఎవరైనా తనకు రూ.5 కోట్లు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపుతానని సోషల్‌ మీడియా వేదికగా ఆఫర్‌ ప్రకటించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సత్యానందం(43) అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఫేస్‌బుక్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని … Read More

చట్టాలు రద్దు చేసే దాక, వెనక్కి తగ్గేది లేదు..

దిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ శివార్లలో రైతుల ఉద్యమం 23వ రోజు కొనసాగుతోంది. దిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ వద్ద వేలాది మంది అన్నదాతలు బైఠాయించి శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. అటు దిల్లీ-యూపీ సరిహద్దుల్లోనూ … Read More

ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన..

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. మూడురోజుల పర్యటన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు. రాష్ట్రంలో చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. ఇందులో భాగంగా నిన్న ప్రధాని మోదీతో … Read More

5జీ సేవల అవసరం ఉంది : ప్రధాని మోదీ

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, లక్షలాది మంది భారతీయులను బలోపేతం చేసేందుకు..త్వరలోనే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మొబైల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఇవాళ ప్రధాని మోదీ ప్రసంగించారు. మీలాంటి వారి … Read More

కాశీలో 3వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్..

వారాణాసి (ఉత్తరప్రదేశ్): ప్రధాని నరేంద్రమోదీ సొంత నియోజకవర్గ కేంద్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో 3వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. అధునాతన భారతీయ, యూరోపియన్, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముఖ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు … Read More