నేటి నుంచి ‘ధరణి’ ద్వారా రిజిస్ట్రేషన్లు..

తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లలో కొత్త విధానానికి ఈరోజు తెరలేపనున్నారు.. ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారికంగా భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ‘ధరణి’ పోర్టల్‌ను ప్రారంభించగా.. నేటి నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయల భూములను రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది.. రిజిస్ట్రేషన్‌లతో పాటు మ్యుటేషన్‌ … Read More

దసరా అంటే అర్థమేమిటో తెలుసా..?

భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఆ రోజున ఉత్సవాలు మిన్నంటుతాయి. దుర్గాదేవిని నవరాత్రుల పాటు పూజించి చివరి రోజున విజయదశమి జరుపుకుంటారు. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. … Read More

90 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

న్యూఢిల్లీ: ప్రతిరోజు పెరుగుతున్న కరోనా కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే మన దేశంలో ఇప్పటివరకు కరోనా విజృంభనను అడ్డుకుంటూ రికవరీ రేటును 80 శాతం పైనే ఉంచారు వైద్యులు.. అయితే ఇటీవల విడుదలైన లెక్కల ప్రకారం దేశంలో కరోనా రికవరీ … Read More

క్యూఆర్ కోడ్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం…!

హైదరాబాద్ : డిజిటల్ చెల్లింపుల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్(పీఎస్‌వోస్) పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కోసం కొత్తగా క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిషేధం విధించింది. ఇప్పుడు వాడుకలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్‌ క్యూఆర్‌ కోడ్ లను … Read More

వచ్చే యేడాది జూన్ నాటికి స్వదేశీ వ్యాక్సిన్ : భారత్ బయోటెక్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు పలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ‘కోవ్యాక్సిన్’ రూపకల్పనలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడవ దశ ట్రయల్స్‌కు అనుమతి … Read More

ఎన్టీపీసీకి అరుదైన గౌరవం..

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్‌ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) మరో విశిష్ఠ ఘనత అందుకుంది. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యత్తమ కంపెనీలతో రూపొందించిన జాబితాలో ఎన్టీపీసీ చోటు దక్కించుకుంది. భారత ప్రభుత్వ … Read More

తమిళనాడులో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..!

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన జిల్లాల్లో ఏర్పడిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాలో తలా ఏడు, వేలూరు, తెన్‌కాశి, తిరునల్వేలి జిల్లాల్లో తలా ఐదు, కాంచీపురం, … Read More

తొలి మహిళా పైలట్ల బృందం సిద్ధం..

కొచ్చి: భారత నౌకాదళంలో సేవలందించేందుకు తొలి మహిళా పైలట్ల బృందం సిద్ధమైంది. లెఫ్టినెంట్‌ దివ్య శర్మ, లెఫ్టినెంట్‌ శుభాంగి స్వరూప్‌, లెఫ్టినెంట్‌ శివాంగి అనే ముగ్గురు పైలట్లు సదరన్‌ నేవల్‌ కమాండ్ (ఎ్‌సఎన్‌సీ)లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. 27వ డోర్నియర్‌ విమాన … Read More

కరోనా ఎఫెక్ట్ : సెకండ్ హ్యాండ్ కార్లకు పెరిగిన భారీ డిమాండ్..

కరోనా కాలంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించడానికి ప్రజలు భయపడుతున్నారు. బయటకు ఎక్కడికి వెళ్ళాలి అన్నా సాధ్యమైనంత వరకు సొంత వాహనాలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఉన్నత తరగతికి చెందిన వ్యక్తులు మాత్రమే కార్లు వినియోగించేవారు. కానీ, ఇప్పుడు మధ్యతరగతికి … Read More

త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలు : హోం మంత్రి మహముద్ అలీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట పోలీసు అకాడమీలో ఎస్ఐల పాసింగ్‌ అవుట్ పరేడ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహముద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అకాడమీలో 12వ … Read More