గుడ్‌న్యూస్‌ : వ‌య‌సు ప‌రిమితి 21 సంవత్సరాలే…

ఢిల్లీలో మ‌ద్యం తాగాలంటే క‌నీస వ‌య‌సు 25 సంవ‌త్స‌రాలు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ వ‌య‌సుపై ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 25 ఏండ్ల నుంచి 21 ఏండ్ల‌కు త‌గ్గించిన‌ట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిపోడియా వెల్ల‌డించారు. ఈ … Read More

మార్చి 10న ఆంధ్ర ప్రదేశ్లో మున్సిపల్‌ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిప్రకారం మార్చి 10 పోలింగ్‌ జరుగనుండగా, అదేనెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ … Read More

రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య..

రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని రాయ్‌బాగ్‌ తాలూకలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులను అన్నప్ప (60), మహాదేవి (50), సంతోష్ (26), దత్తాత్రేయ (28)గా గుర్తించారు. వీరిది … Read More

కొత్త రూల్స్.. ఇకపై ATMలలో నో విత్ డ్రాస్..!

ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో … Read More

ఐరన్ లోపం ఉంటే ఏం జ‌రుగుతుంది..? నివారించే మార్గాలు…

ఐరన్ మానవ శరీరంకు ఒక అత్యంత అవసరమైన ఖనిజం. మానవ శరీరంలో రక్తమును ఎర్రగా చేయడానికి తోడ్పడుతుంది మరియు రక్తం పనితీరుకు ఉపయోగపడుతుంది. ఐరన్ లోపం అత్యంత సాధారణ పోషకాహార లోపం, ఇది తరచూ అలసటకు దారితీస్తుంది, పిల్లలకు మరియు పెద్దలకు … Read More

మొటిమలు లేని అందమైన ముఖాన్ని అందిస్తుంది..

శీతాకాలంలో మాత్రమే పండే సీజనల్ ఫ్రూట్స్ రేగి పండ్లు.. భోగి పండుగకు పిల్లలపై భోగి పండ్లుగా కూడా రేగి పండ్లనే వాడతారు. ఆ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎంత లాభమో తెలుసా? రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ పండ్లు ముందుంటాయి. … Read More

మతం ఆధారంగా ఎవరిపై వివక్ష లేదు : మోదీ

న్యూఢిల్లీ :  అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మినీ ఇండియా అని ఆ యూనివర్సిటీ దేశానికే ఆదర్శమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఎంయూ స్థాపించి 100 ఏళ్లైన సందర్భంగా నిర్వహించిన శతాబ్ది మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా ఆయనతో పాటు … Read More

మహేంద్ర కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్లు..

మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థ తన కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. సుమారు 3.06 లక్షల వరకు తమ వాహనాలపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్‌ను మహేంద్ర కంపెనీ ఇవ్వనున్నది. తాజాగా రిలీజైన్ థార్ మోడల్ మినహా.. మిగితా అన్ని వాహనాలపై ఇది … Read More

అమెజాన్లో మరో సేల్

మీరు అమెజాన్ లో ఇంటి అవసరాల కోసం ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా? అయితే, ఒక రోజు ఆగండి మీ కోసం మంచి డీల్ ని తీసుకొచ్చింది అమెజాన్. అమెజాన్ ఇండియా తన స్మాల్ బిజినెస్ డే 2020 యొక్క 4వ ఎడిషన్‌ను … Read More

సిరీస్‌ కోల్పోయినా టీమ్‌ ఇండియాకు మంచి అవకాశం..

హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా దీర్ఘ కాలంలో టీమ్‌ఇండియాకు కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ … Read More