ఇన్ఫోసిస్‌కు రూ.5,076 కోట్ల లాభాలు..

బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ 2020ా21 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 17.47 శాతం వృద్థితో రూ.5,076 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.4,321 కోట్ల లాభాలు ఆర్జించింది. … Read More

అత్యాచార ఆరోపణలతో ఇద్దరు ఆస్ట్రేయన్‌ మంత్రుల తొలగింపు..

సిడ్నీ : అత్యాచార ఆరోపణలతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఆస్ట్రేలియన్‌ మంత్రులను ప్రభుత్వం తొలిగించింది. రక్షణ శాఖ మంత్రి పదవి నుండి లిండా రెనాల్డ్స్‌ను, అటార్నీ జనరల్‌ పదవి నుండి క్రిస్టియన్‌ పోర్టర్‌లను ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తొలగించారు. … Read More

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. 32 మంది దుర్మరణం..

కైరో : ఈజిప్టులో రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 66 మందికిపైగా గాయపడినట్లు ఈజిప్టు దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. సోహాగ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం దుర్ఘటన చోటు చేసింది. రైలును మరో రైలు … Read More

పాకిస్థాన్ ప్ర‌ధానికి లేఖ రాసిన మోదీ..

పాకిస్థాన్ నేష‌న‌ల్ డే సంద‌ర్భంగా ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ లేఖ రాశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. అదే స‌మ‌యంలో ఓ పొరుగు దేశంగా పాక్‌తో మంచి సంబంధాల‌ను తాము కోరుకుంటున్నామ‌ని, అయితే దీనికోసం ఓ న‌మ్మ‌క‌మైన‌, ఉగ్ర‌వాదానికి … Read More

అక్రమ వలసలపై రాజకీయాలు వద్దు : రాజ్‌నాథ్

అసోం : అక్రమ వలసలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీకి మరోసారి అధికారమిస్తే బంగ్లాదేశ్ నుంచి అసోంకి అక్రమ వలసలు చోటుచేసుకోకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. ఇవాళ లుంబ్డింగ్‌లో … Read More

బంగ్లాదేశ్‌ : భారీ అగ్నిప్ర‌మాదం.. 15 మంది మృతి..

బంగ్లాదేశ్‌లోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది చ‌నిపోగా, 400 మంది జాడ తెలియ‌డం లేదు. ఈ క్యాంప్‌లో సుమారు ప‌ది ల‌క్ష‌ల‌ మంది రోహింగ్యాలు ఆశ్ర‌యం పొందుతున్నారు. వీళ్లంతా 2017లో మ‌య‌న్మార్ … Read More

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు..

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఢిల్లీ – లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ జనరేటర్‌ కార్‌లో మంటలు చెలరేగాయి. దీంతో స్పందించిన రైల్వే సిబ్బంది వెంటనే సదరు బోగీ నుంచి రైలును విడదీశారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది … Read More

చైనా నుంచే అత్య‌ధికంగా ఇండియాకు దిగుమ‌తులు..

గత సంవత్సరం గాల్వ‌న్ లోయ‌లో స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్నా.. చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగ‌న్ నుంచే అత్య‌ధికంగా భార‌త్ దిగుమ‌తులు చేసుకున్న‌ది. 2020 జ‌న‌వ‌రి-డిసెంబ‌ర్ మ‌ధ్య కాలంలో చైనా నుంచి భార‌త్ 58.71 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన వ‌స్తువుల‌ను … Read More

యూరిన్ రంగు మారిందా..? అయితే..!

మానవుడి శరీరంలో ఉత్తత్తి చేసే వ్యర్థ పదార్థాలలో మూత్రం ఒకటని అందరికీ తెలుసు. అసలు మూత్రం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుందో తెలుసా? కిడ్నీలు రక్తాన్ని వడబోయగా అందులో ఉండే వ్యర్థ పదార్థాలు మూత్రంగా వస్తాయి. అనారోగ్య సమస్యలను నివారించేందుకు వైద్యులు … Read More

వేములవాడకు హెలికాప్ట‌ర్ సేవ‌లు..

రాజన్న సన్నిధిలో శివరాత్రి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఇందులో ఎక్కువగా హైదరాబాద్‌ మీదుగా వస్తుంటారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతేడాది మొదటిసారిగా హెలీకాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ … Read More