జాతీయ గీతం ‘జనగణమన’ను మార్చండి : ప్రధానికి లేఖ

మన జాతీయ గీతం’జనగనమణ’ను మార్చాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు. ప్రస్తుత ఉన్న జాతీయ గీతాన్ని మార్పు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ … Read More

పోలీసులు దారుణంగా కొట్టారు : ప‌ంజాబ్ రైతు సుఖ్‌దేవ్‌సింగ్‌

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో జ‌రుగుతున్న రైతుల ఆందోళ‌న‌లో ఓ ఫొటో బాగా వైర‌ల్ అయ్యింది. ఓ పోలీసు వృద్ధ రైతుపై లాఠీ ఎత్తిన ఫొటో అది. ఈ ఫొటోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. అయితే పోలీసులు … Read More

సిరీస్‌ కోల్పోయినా టీమ్‌ ఇండియాకు మంచి అవకాశం..

హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా దీర్ఘ కాలంలో టీమ్‌ఇండియాకు కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ … Read More

పెళ్లి ప్రాథమిక హక్కు: కర్ణాటక హైకోర్టు ఆగ్రహం..

బెంగళూరు: ”తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది పౌరుల వ్యక్తిగత అభిప్రాయం.. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు” అని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. వజీద్ అనే వ్యక్తి వేసి హెబియాస్ కార్పస్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది. … Read More

సబ్జా గింజలు.. ఆరోగ్య ప్రయోగజనాలివే..

సబ్జా గింజలు..  నాలుగు గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిముషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి. జెల్ రూపంలో ఉన్నా వీటిని డైరెక్ట్ గా తినొచ్చు లేదా వీటిని ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ … Read More

జనవరి 27 న విడుదల కానున్న శశికళ..!

చెన్నై : అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు జనవరిలో విముక్తి లభించనున్నట్లు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ…. కోర్టులో 10 కోట్ల సొంత పూచీకత్తు చెల్లించి, జనవరి 27 … Read More

మాజీ జడ్జి కర్ణన్‌ అరెస్ట్‌..

చెన్నై: హైకోర్టు మాజీ జడ్జి సీఎస్‌ కర్ణన్‌ బుధవారం అరెస్ట్‌ అయ్యారు. మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు యూట్యూబ్ వీడియోల ద్వారా బహిర్గతమైంది. మహిళా జడ్జీలతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల భార్యల పరువునకు నష్టం కలిగేలా, … Read More

కాలేయాన్ని కాపాడుకోవాలి.. లేదంటే సమస్యలతో సతమతం అవ్వాల్సిందే…

శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి.. జీర్ణక్రియ మొదలుకొని ధాతు పరిణామం, వ్యర్థపదార్థాలను శుద్ధి చేయడం వంటి అత్యంత ముఖ్యమైన శరీర క్రియా కార్యకలాపాలను ఎన్నో ఇది నిర్వర్తిస్తుంటుంది. ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి అవసరమయ్యే పిత్తాన్ని (బైల్) … Read More

హెచ్‌ 1బీ వీసాలపై ఊరట..

చికాగో: అగ్రరాజ్యంలో వలసలు, నిరుద్యోగాన్ని అదుపులో పెట్టేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న వీసా నిర్ణయాలకు కాలిఫోర్నియా సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. విదేశీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన హెచ్‌ 1బీ వీసాలపై అధ్యక్షుడు విధించిన ఆంక్షలను ఇక్కడి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ … Read More

ఈ నెల 11న విధులు బహిష్కరించండి : ఐఎంఏ

న్యూఢిల్లీ : ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు కల్పించేలా భారతీయ కేంద్ర వైద్య మండలి (సీసీఎంఐ) తీసుకువచ్చిన నోటిఫికేషన్‌ను నిరసిస్తూ ఒక రోజు ఆందోళనలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. కార్యక్రమాన్ని ఆధునిక వైద్యం చేస్తున్న స్వాతంత్రోద్యమంగా ఐఎంఏ … Read More