రేపు జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. కాగా, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటికే నిర్ణయించిన జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం … Read More

కల్వర్టును ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా శ్రీశైలంలో దైవదర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా కారు ప్రమాదానికి … Read More

వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం : కేంద్ర ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: దేశంలోని యువతలోని ప్రతిభను గ్రహించి మరింత పురోభివృద్ధి సాధించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని పాలసీలను అమలు పర్చాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనికి రానున్న 25 ఏళ్లు ఎంతో కీలకమని ఆమె అన్నారు. దేశ … Read More

అమెరికాలో భారీ అగ్నిప్ర‌మాదం..

అమెరికా కాలిఫోర్నియాలోని ఓ పారిశ్రామిక‌వాడ‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న చెక్క పెట్టెల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప‌రిశ్ర‌మతో పాటు ప‌క్క‌నున్న కంపెనీల‌కు మంట‌లు వేగంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 10 … Read More