కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన : వాహనాలకు పీయూసీ లేకపోతే ఇకపై తిప్పలు తప్పవ్!

న్యూఢిల్లీ: వాహన కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం మరో కొత్త ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కాలుష్య కారకాలు వెలువరించట్లేదని చెప్పే పీయూసీ సర్టిఫికేట్లు లేని వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కూడా స్వాధీనం చేసుకోవాలనే కొత్త నిబంధన ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి … Read More

భారత్‌లో కాదు.. అమెరికాలో మాత్రమే : గూగుల్ పే..

న్యూఢిల్లీ : కస్టమర్లకు గూగుల్ పే షాకివ్వనుందా..? జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు నిలిచిపోనున్నాయా ? అంతేకాదు… గూగుల్ పే నుండి తక్షణ నగదు బదలీ కోసం ఛార్జీలను వసూలు చేయనుందా ? ఈ ప్రశ్నల నేపధ్యంలో … Read More

ఏయిర్‌ ఇండియా విమానాలను బ్యాన్‌ చేసిన హాంకాంగ్‌..

న్యూఢిల్లీ : హాంకాంగ్‌ డిసెంబర్‌ 3వ తేదీ వరకు ఏయిర్‌ ఇండియా విమానాలపై నిషేధం విధించింది. ఈ వారంలో పలువురు ప్రయాణికులు కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించడంతో బ్యాన్‌ చేసిందని ఓ అధికారి తెలిపారు. ఏయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం విధించడం … Read More

సైబర్ దాడుల చెల్లింపుల్లో రెండో స్థానంలో భారత్..

న్యూఢిల్లీ : సైబర్ దాడుల కారణంగా విమోచన చెల్లింపుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇండియా రెండవ స్థానంలో ఉందని ఓ సర్వే తెలిపింది. ఇండియాలోని దాదాపు 74 శాతం కంపెనీలో సైబర్ నేరస్థుల వలలో చిక్కుకున్నాయట. అంతే కాకుండా 34 శాతానికి పైగా కంపెనీలు … Read More

గూగుల్ ఫోటోస్ యాప్‌ యూజర్స్‌కు షాక్..!

న్యూఢిల్లీ: గూగుల్ ఫోటోస్ యాప్‌లో మీ ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారా? ఫోనులో స్పేస్ ఎక్కువ మిగులుతుందనే ఉద్దేశంతో యాప్‌లోకి పంపిస్తున్నారా? అయితే మీకు త్వరలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రస్తుతం ప్రతీ అకౌంట్‌కు 15జీబీ వరకు డిఫాల్ట్ స్టోరేజ్‌ను గూగుల్ ఉచితంగా … Read More

నా తప్పును గుర్తించాను : ప్రశాంత్‌ భూషణ్‌

న్యూఢిల్లీ : గత నెల 21న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గురించి తాను పోస్ట్‌ చేసిన ట్వీట్‌లో తలెత్తిన లోపంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ.బాబ్డేకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక హెలికాఫ్టర్‌ను అందించిందంటూ … Read More

ఎమ్మెల్యేల అనర్హత కేసుల విచారణలో జాప్యం తగదు: సిబల్

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుల విచారణలో ఎడతెగని జాప్యం జరగడాన్ని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుపట్టారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలో స్పీకర్ … Read More

పినాక అధునాతన వెర్షన్‌ పరీక్ష విజయవంతం..

న్యూఢిల్లీ: పినాక క్షిపణి అధునాతన వెర్షన్‌ టెస్ట్‌ విజయవంతం‌ అయ్యింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన పినాక క్షిపణి అడ్వాన్స్‌ వెర్షన్‌ను బుధవారం ప్రయోగించారు. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని విజయవంతంగా పరీక్షించారు. … Read More

లాంగ్మన్ ఇంగ్లీష్ డిక్షనరీ సిరీస్ ఆవిష్కరణ..

న్యూఢిల్లీ : అత్యుత్తమ వనరులను అందించడంతో పాటుగా ఆంగ్ల అభ్యాసం మరియు బోధనా అనుభవాలను వృద్ధి చేయాలనే తమ లక్ష్యంలో భాగంగా ప్రపంచపు అభ్యాస కంపెనీ పియర్సన్‌ నేడు తాజా సిరీస్‌ లాంగ్‌మన్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీని ఆవిష్కరించింది. ఈ నూతన జోడింపులు … Read More

జామియా విద్యార్థికి బెయిల్‌ నిరాకరణ

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లకు కారణమయ్యారన్న ఆరోపణలపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద అరెస్టు చేసిన జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్థి ఆసిఫ్‌ ఇక్బాల్‌ తన్హాకు ఢిల్లీ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. తన్హాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమనేందుకు సహేతుకమైన … Read More