రేపు జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. కాగా, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటికే నిర్ణయించిన జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం … Read More

కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు అశిష్ మృతి..

న్యూఢిల్లీ: సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా వైరస్‌ విషాదాన్ని మిగిల్చింది. కరోనా బారినపడిన ఆయన పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. ఆశిష్‌కు రెండు వారాల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన గుర్గావ్‌లోని మేదాంతా … Read More

తృణ‌మూల్ ఎంపీ ఎంపీతో సెల్ఫీ దిగిన పోలింగ్ ఆఫీస‌ర్‌పై వేటు..

జ‌ల్‌పాయిగురి: బెంగాల్‌లో మాజీ సినీ న‌టి, తృణ‌మూల్ ఎంపీ మిమి చ‌క్ర‌వ‌ర్తితో సెల్ఫీ దిగిన పోలింగ్ బూత్ ఆఫీస‌ర్‌పై అధికారులు వేటు వేశారు. ఎంపీతో ఫోటో దిగిన అత‌న్ని విధుల నుంచి రిలీవ్ చేస్తున్న‌ట్లు ఆ నియోజ‌క‌ర్గ అధికారి వెల్ల‌డించారు. జాద‌వ్‌పూర్‌కు … Read More

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా..

సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరిని మహమ్మారి తన గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ … Read More

24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు..

రోజురోజుకూ క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త వారం రోజుల నుంచి వ‌రుస‌గా రెండు ల‌క్ష‌ల‌కు తగ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య … Read More

జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా..

దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు నేషనల్ ఎంట్రెన్స్‎లు వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ కూడా ఈ జాబితాలో చేరింది. జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, … Read More

దేశంలో కోవిడ్ విస్తృతికి 2 ప్రధాన కారణాలు: ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా

దేశంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా శనివారంనాడు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేయడం ఒక ప్రధాన కారణమని, వ్యాక్సినేష్ మొదలై, కేసులు తగ్గడంతో ప్రజలు ఈ … Read More

సికింద్రాబాద్‌-కోల్‌క‌తా మ‌ధ్య‌ ప్ర‌త్యేక రైళ్లు..

‌ప్ర‌యాణికుల ర‌ద్దీ నేప‌థ్యంలో సికింద్రాబాద్‌-కోల్‌క‌తా మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డప‌నున్న‌ట్లు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌-హౌరా(కోల్‌క‌తా)-సికింద్రాబాద్ మ‌ధ్య ఈ ప్ర‌త్యేక రైళ్లు ఈనెల 16 నుంచి మే 2 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈరైలు ప్ర‌తిరోజు ఉద‌యం 8 గంటలకు … Read More

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుశీల్‌ చంద్ర

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత సిఇసి సునీల్‌ ఆరోరా పదవీకాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం … Read More

రాఫెల్‌ స్కాం పిల్‌పై రెండు వారాల అనంతరం విచారణ : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : రాఫెల్‌ జెట్‌ ఒప్పందంలో ఇటీవల వెలుగుచూసిన తాజా స్కాంపై దాఖలైన కొత్త పిల్‌పై రెండు వారాల అనంతరం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య 2016లో జరిగిన ఈ ఒప్పందంలో ఏవియేషన్‌ మేజర్‌ డస్సాల్ట్‌ ద్వారా భారత్‌లోని … Read More