బెంగాల్ పోల్స్ ర‌క్త‌సిక్తం.. అయిదుగురు మృతి..

సితాల్‌కుచి‌: ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగ‌వ విడత పోలింగ్ ర‌క్త‌సిక్త‌మైంది. కూచ్ బెహ‌ర్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. సితాల్‌కుచి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌ర్క‌ర్లు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన కాల్పుల్లో అయిదుగురు చ‌నిపోయిన‌ట్లు … Read More

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్‌..

దేశంలో కోవిడ్‌-19 కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు వీకెండ్‌, నైట్‌ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. తాజాగా మరో రాష్ట్రం కూడా ఆ బాటలోనే నడుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు గురువారం … Read More

నేటి నుంచి ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ..

క‌రోనా నియంత్ర‌ణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు.. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున … Read More

ఏప్రిల్ 8న సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..

సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కరోనా కేసులు అధికంగా నమోదు అవగా.. అంతటి స్థాయిలో తాజాగా … Read More

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం..

పుల్వామా : దక్షిణా కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామాలోని ఘాట్‌ మొహల్లా కాకపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు.. భద్రతా బలగాలకు సమాచారం అందింది. వెంటనే భద్రతా … Read More

స్టాలిన్‌ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు..

తమిళనాడులో ఎన్నికల ముందు ముందు తీవ్ర కలకలం రేగింది. పోలింగ్‌కు సరిగ్గా 4 రోజుల ముందు డీఎంకే అధినేత స్టాలిన్ అల్లుడు శబరీశన్‌ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. చెన్నైలోని నాలుగు చోట్ల ఏకాకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. నీలంగరాయ్‌లోని … Read More

నెల రోజుల వ్యవధిలో 500 మంది చిన్నారుల‌కు పాజిటివ్

బెంగ‌ళూరు : బెంగ‌ళూరులో నెల రోజుల్లోన 500 మంది చిన్నారులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఒక్క మార్చి నెల‌లోనే ప‌దేళ్ల లోపు ఉన్న 50 మంది చిన్నారుల‌కు ఈ వైర‌స్ వ్యాపించింది. మొత్తంగా 500 మంది చిన్నారుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ … Read More

దేశంలో కొత్తగా 47,262 కేసులు..

రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్‌ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఒకే రోజు పెద్ద ఎత్తున 275 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన … Read More

బీమా రంగంలో ఎఫ్‌డిఐ పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లు సోమవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ బీమా రంగంలో … Read More

ఢిల్లీలో కేంద్రానికి మరిన్ని అధికారాలు.. బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ..

దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆప్‌ పార్టీ, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. కేంద్రం తరుఫున ప్రాతినిథ్యం వహించే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే ఢిల్లీ బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. నేషనల్ క్యాపిటల్ … Read More