ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌తపై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో నెల‌కొన్న ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ కొర‌త‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం స‌మీక్షించారు. ప‌లు రాష్ట్రాల‌లోని ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల్ల క‌రోనా రోగులు మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో … Read More

ఏప్రిల్ 8న సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..

సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కరోనా కేసులు అధికంగా నమోదు అవగా.. అంతటి స్థాయిలో తాజాగా … Read More

కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులా..: రేవంత్‌

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతు ఉద్యమానికి మద్దతిచ్చారన్న ఒకే ఒక్క కారణంతో దిశ రవిపై దేశ ద్రోహం … Read More

ఇంజనీరింగ్‌ కోర్సులు కూడా ప్రాంతీయ భాషల్లో : మోడీ

న్యూఢిల్లీ : విద్యారంగంలో బడ్జెట్‌ కేటాయింపుల అమలుపై బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) స్థానిక భాషలకు పెద్దపీట వేసిందన్నారు. స్థానిక భాషల్లో బోధనకే ప్రాధాన్యమివ్వడం జరిగిందని అన్నారు. … Read More

కోట్లాది మంది ఆకాంక్షలకు విద్యార్థులే ప్రతినిధులు : మోదీ

ఖరగ్‌పూర్ : కోట్లాది మంది ఆకాంక్షలకు విద్యార్థులు ప్రాతినిధ్యం వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ స్నాతకోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని కోరారు. మోదీ మంగళవారం ఐఐటీ … Read More

“కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడు”

ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా‌‌ను కలిసిన తర్వాత సీఎం కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడినట్లు … Read More

చాలా మంది రైతులకు చట్టాల్లో ఏముందో తెలియదు : రాహుల్

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా… గురువారం ట్విట్టర్ వేదికగా రాహుల్ మరోసారి విమర్శలకు దిగారు. కేంద్రం వ్యవహార శైలితో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. ”ప్రపంచంలోనే అతి … Read More

ట్విట్టర్‌లో ప్రధాని మోదీయే టాప్..

న్యూఢిల్లీ : ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీయే టాప్ అని తేలింది. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా … Read More

వాజ్‌పేయీ నాయకత్వమే దేశ అభివృద్దికి కారణం : మోదీ

దిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 96వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు. దిల్లీలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌ సమీపంలో నిర్మించిన ‘సదైవ్ అటల్‌’ను వారు … Read More

మోదీకి రక్తంతో లేఖలు రాసిన రైతులు..!

న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న రైతులు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి తమ రక్తంతో లేఖలు రాశాలు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ వారు లేఖల ద్వారా ప్రధానిని మరోసారి డిమాండ్ చేశారు. సింఘూ … Read More