కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 13 మంది మృతి

మహారాష్ట్రలో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాల్‌ఘర్ జిల్లాలోని వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. నాసిక్ లో జరిగిన … Read More

ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు..

రెండో దశలో ప్రాణాంతక వైరస్‌ ర్యాపిడ్‌ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా గత 24 … Read More

క‌రోనా విజృంభ‌ణ నేపథ్యంలో మార్చి 31 వ‌ర‌కు ఆల‌యాలు మూసివేత‌..

ముంబై : క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. మహారాష్ర్ట‌లోని నాందేడ్‌లో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. జ‌న సమూహం అధికంగా ఉండే ప్రాంతాల‌పై దృష్టి సారించింది. ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు నాందేడ్‌లోని … Read More

రూ 1.3 కోట్ల విలువైన పురాతన బంగారు నాణేలు లభ్యం..

ముంబై : మహారాష్ట్రలోని చిక్లి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రూ 1.3 కోట్ల విలువైన 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 2357 గ్రాముల బరువున్న ఈ బంగారు నాణేలు 1720-1750 నాటి కాలానికి చెందినవని గుర్తించారు. పురావస్తు శాఖ అధికారులు … Read More

హిందుత్వాన్ని బీజేపీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు : ఉద్ధవ్

హిందుత్వ విషయంలో తాము బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. తాము అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ పేరు పెట్టామని, వారు మాత్రం పటేల్ స్టేడియం పేరును మార్చేసి మోదీ స్టేడియం అని … Read More

మహారాష్ట్రలోని యవత్మల్‌, అమరావతిలలో లాక్‌డౌన్‌..

మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న విదర్భ ప్రాంతంలోని యవత్మల్‌, అమరావతి జిల్లాల్లో ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ … Read More

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు దుర్మరణం

సోలాపూర్‌ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారి సహా నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర సోలాపూర్‌ జిల్లాలో జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో జిల్లాలోని సంగోలా-పంధర్‌పూర్‌ మార్గంలో … Read More

ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు..

దేశంలోని కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 70 శాతం పాజిటివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 153 యూకే తరహా కరోనా కేసులు నమోదయ్యాయని … Read More

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ..8 వందల కోళ్లు మృతి..

దేశంలో బర్డఫ్లూ కలకలం రేపుతున్నది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో మాయదారి రోగంతో కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి. తాజాగా ఈ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర చేరింది. రాష్ట్రంలోని పర్బణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో గత రెండు రోజుల్లో సుమారు 800 కోళ్లు మృతిచెందాయి. … Read More