అధికారంలోకి వస్తే లవ్ జిహాద్ నిషేధ చట్టం : బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళలో BJP కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువస్తామని కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ స్పష్టం చేశారు. యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం తరహాలో … Read More