ఎస్‌బీఐలో 5454 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 5,454 జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. … Read More

వైద్యసిబ్బంది పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

గాంధీ, సికింద్రాబాద్‌తోపాటు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని దవాఖానల్లో కొవిడ్‌ వైద్యసేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జే వెంకటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలలు తాత్కాలిక … Read More

కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోండి..

ఎడ్యుకేషన్ పూర్తయిపోగానే ప్రతీ ఒక్కరూ ఉద్యోగ వేటలో పడతారు.. మనలో చాల మంది ఉద్యోగం రావాలంటే ఏమేం కావాలో తెలుసుకుంటారు కానీ, వచ్చిన తర్వాత ఎలా ఉండాలనే విషయాన్ని పక్కన పెడతారు. ఉద్యోగం రావడమొక్కటే చాలనుకుంటారు. ఈ కారణంగానే వచ్చిన ఉద్యోగాలు … Read More

ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు… !

ఢిల్లీ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో 70 డిప్లొమా ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 70 పోస్టులను భర్తీ కిచెయనున్నారు. డిసెంబర్ 12 చివరి తేదీ. కాగా డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ … Read More

6.98 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు..

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ రేటు 6.98 శాతానికి చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 6.67 శాతంగా ఉన్న ఈ రేటు అక్టోబర్‌లో 6.98 శాతానికికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. వ్యవసాయ రంగం పుంజుకున్నప్పటికీ నిరుద్యోగ … Read More