మన దేశంలో ఉన్న ఈ అందమైన జలపాతాలను మీరు దర్శించారా…?

అందమైన ప్రకృతి, పక్షుల కిలకిలలు, ఎత్తు నుండి కిందకి జారే జలపాతాలు. అబ్బా చూడడానికి ఎంత బాగుంటుందో కదా…! నిజంగా జలపాతాలకి వెళ్లడం చాలా బాగుంటుంది. పైగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడటానికి ఇష్టపడతారు. మీకు వీలు అయితే … Read More

ఇంగ్లండ్ టార్గెట్ 337

భారత్ మ‌రోసారి ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌ను విసిరింది. పుణెలో జ‌రుగుతున్న రెండ‌వ వ‌న్డేలో భార‌త్‌.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 336 ర‌న్స్ చేసింది. మిడిల్ ఆర్డ‌ర్‌లో కేఎల్ రాహుల్ మ‌రోసారి స‌త్తా చాటాడు. వ‌న్డేల్లో 5వ సెంచ‌రీ … Read More

దేశంలో కొత్తగా 40,715 కొవిడ్‌ కేసులు..

గత 24 గంటల్లో 40,715 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. కొత్తగా 29,785 మంది కోలుకోగా.. 1,11,81,253 మంది డిశ్చార్జి అయ్యారని … Read More

దిగొస్తున్న బంగారం ధరలు..

బంగారం ధరలు మరింత దిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలపడటంతో ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.44,270కి చేరింది. అంతకుముందు … Read More

LIC క్లెయిమ్ వెసులుబాటు… ఈ నెల 31 వరకు అవకాశం..

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ అతిపెద్ద బీమా సంస్థ LIC (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) తమ పాలసీదారులకు వెసులుబాటు కల్పించింలది. కోవిడ్ కారణంగా క్లెయిమ్‌ల విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల నేపధ్యలో మెచ్యూరిటీ తీరిన పాలసీలను తమ సమీప ఎల్‌ఐసీ … Read More

చైనా నుంచే అత్య‌ధికంగా ఇండియాకు దిగుమ‌తులు..

గత సంవత్సరం గాల్వ‌న్ లోయ‌లో స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్నా.. చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగ‌న్ నుంచే అత్య‌ధికంగా భార‌త్ దిగుమ‌తులు చేసుకున్న‌ది. 2020 జ‌న‌వ‌రి-డిసెంబ‌ర్ మ‌ధ్య కాలంలో చైనా నుంచి భార‌త్ 58.71 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన వ‌స్తువుల‌ను … Read More

ఒకే రోజు 30.39 లక్షల మందికి వ్యాక్సిన్‌..

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రారంభించిన మెగా టీకా డ్రైవ్‌ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 3.29 కోట్లకుపైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు 3,29,47,432 వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు మంత్రిత్వశాఖ … Read More

రాబోయే ఐదేండ్లలో అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ హబ్‌గా భారత్‌!

న్యూఢిల్లీ : రాబోయే ఐదేండ్లలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ తయారీ హబ్‌గా ఎదుగుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిలో భారత్‌కు మెరుగైన సామర్థ్యం, అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోలార్‌ పవర్‌ను ముమ్మరంగా చేపట్టడం ద్వారా సౌర … Read More

18 నెలల్లో 3 లక్షల సైబర్ నేరాలు..

న్యూఢిల్లీ :  గడచిన 18 నెలల్లో దేశవ్యాప్తంగా 3,17,439 సైబర్ నేరాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. అదే సమయంలో సైబర్ నేరగాళ్లపై 5,771 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపింది. అత్యధిక సైబర్ నేరాలు చోటుచేసుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక … Read More

మా పోలీసుల్ని అప్పగించండి : మయన్మార్

భారత్‌లో ప్రవేశించిన తమ పోలీసులను తిరిగి అప్పగించాలని మయన్మార్ ప్రభుత్వం కోరింది. ఫిబ్రవరి 1న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారం చేపట్టిన సైనిక ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ఇష్టపడని కొందరు పోలీసులు మన దేశంలో ఇటీవల ప్రవేశించిన సంగతి తెలిసిందే. … Read More