ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆస్ట్రేలియా నిషేధం..

మెల్‌బోర్న్‌: దేశంలో క‌రోనా కేసులు భారీ పెరిగిపోతుండ‌టంతో ఆందోళ‌న చెందుతున్న ఇత‌ర దేశాలు ఇండియా నుంచి ప్ర‌యాణికుల‌ను త‌మ దేశాల్లోకి అనుమ‌తించ‌డం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మే 15వ తేదీ వ‌ర‌కూ ఇండియా నుంచి నేరుగా వ‌చ్చే ప్ర‌యాణికుల విమానాల‌పై … Read More

రేపు జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. కాగా, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటికే నిర్ణయించిన జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం … Read More

భార‌త్ విమానాల‌పై కెన‌డా నిషేదం..

ఒట్టావా: భార‌త్‌లో క‌రోనా కేసులు ఉధృతంగా న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. భార‌త‌దేశం నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేదం విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెన‌డా కూడా చేరింది. ఇండియా నుంచి వ‌చ్చే ప్యాసింజ‌ర్, క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌ను 30 రోజుల‌పాటు నిషేదిస్తున్న‌ట్లు … Read More

24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు..

రోజురోజుకూ క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త వారం రోజుల నుంచి వ‌రుస‌గా రెండు ల‌క్ష‌ల‌కు తగ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య … Read More

దేశంలో కోవిడ్ విస్తృతికి 2 ప్రధాన కారణాలు: ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా

దేశంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా శనివారంనాడు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేయడం ఒక ప్రధాన కారణమని, వ్యాక్సినేష్ మొదలై, కేసులు తగ్గడంతో ప్రజలు ఈ … Read More

టి20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్‌ ఆటగాళ్ల వీసాకు లైన్‌ క్లియర్‌..!

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మధ్య జరగాల్సిన టి20 ప్రపంచ కప్‌కు వేదికలను బిసిసిఐ ఎంపిక చేసింది. ఈసారి ఎంపిక చేసిన వేదికల్లో హైదరాబాద్‌ కూడా ఉండడంతో తెలుగు క్రికెట్‌ క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌ సహా 8 వేదికలను … Read More

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌తపై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో నెల‌కొన్న ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ కొర‌త‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం స‌మీక్షించారు. ప‌లు రాష్ట్రాల‌లోని ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల్ల క‌రోనా రోగులు మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో … Read More

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుశీల్‌ చంద్ర

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత సిఇసి సునీల్‌ ఆరోరా పదవీకాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం … Read More

ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు..

రెండో దశలో ప్రాణాంతక వైరస్‌ ర్యాపిడ్‌ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా గత 24 … Read More

భారత్‌కు మరో మూడు రాఫెల్ విమానాలు..

న్యూఢిల్లీ : మరో మూడు రాఫెల్ జెట్ విమానాలు బుధవారం భారత్‌కు చేరుకోనున్నాయి. ఫైటర్ జెట్లు రాత్రి 7 గంటల కల్లా ఫ్రాన్స్ నుంచి గుజరాత్‌కు చేరుకుంటాయి. మధ్యలో యూఏఈలో ఇంధనం నింపుకుంటాయి. ఇప్పటి వరకూ భారత్‌కు 11 యుద్ధ విమానాలు … Read More