మహాత్మాజ్యోతిబాపూలే వెనుకబడిన గురుకుల విద్యాసంస్థలో ప్రవేశాలు

హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఇంటర్‌, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలు జరుగుతున్నట్టు సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు ఒక ప్రకలనలో తెలిపారు. బాల బాలికలకు ఇంగ్లీష్‌ మీడియం జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ … Read More

న‌కిలీ వీడియోలు.. రిపోర్ట‌ర్‌పై కేసు

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా రాత్రి క‌ర్ఫ్యూ విధించింది. అయితే క‌ర్ఫ్యూ విష‌యంలో ఓ యూట్యూబ్ చాన‌ల్‌ రిపోర్ట‌ర్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. హైద‌రాబాద్ రాత్రి క‌ర్ఫ్యూ సంద‌ర్భంగా లాఠీఛార్జీ చేశారంటూ న‌కిలీ వీడియోను త‌మ చాన‌ల్‌లో పోస్టు చేశాడు. … Read More

మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి … Read More

సేఫ్ సిటీ హైదరాబాద్ : సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: ప్రజా భద్రత కోసం గత ఏడేళ్లు‌గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం సీపీ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత సేఫ్ సిటీల్లో హైదరాబాద్ ఒకటని అమెరికాకు చెందిన సర్వే కంపెనీ కూడా చెప్పిందని … Read More

ఐఐటీ హైదరాబాద్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు..

వచ్చే విద్యాసంవత్సరానికి గాను పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఐఐటీ హైదరాబాద్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గేట్‌ స్కోర్‌ … Read More

వీల్‌ చైర్‌ క్రీడాకారుడు శ్రీనివాసరావు మృతి..

అర్జున్ అవార్డు గ్రహీత, మాజీ వీల్‌ చైర్‌ క్రీడాకారుడు యం. శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతో గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని క్యాన్సర్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస … Read More

10 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు..

తెలంగాణ శాసన సభ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం శాసన కమిటీ హాలులో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం … Read More

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి కేటీఆర్‌

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్‌ అన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలపై మంత్రి కేటీఆర్‌తో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు జర్నలిస్టుల సమస్యలను నారాయణ వివరించారు. ప్రెస్ అకాడమీకి … Read More

అంత‌ర్రాష్ట‌ దొంగల ముఠా అరెస్టు..

అంత‌ర్రాష్ట దొంగల ముఠాను అదేవిధంగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మరో ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వెల్లడించారు. సలీం అలీ, మహ్మద్‌ సాదిక్‌, కుర్భాన్‌ అలీ ముఠా సభ్యులను ముగ్గురిని అరెస్టు చేయగా మరో … Read More

ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రంగారెడ్డి – హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి ప్రియాంక అల విడుద‌ల చేశారు. జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల … Read More