కరోనా కల్లోలం-పసుపు టీ విత్‌ లెమన్‌ తాగి చూడండి..

నిమ్మరసం, పసుపు.. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని … Read More

క‌రోనా టైంలో ఇమ్యూనిటీ పెర‌గాలా.. అయితే…?

కొబ్బ‌రితో భార‌తీయుల‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. దేవుడికి నైవేద్యంగా స‌మ‌ర్పించే ఈ కొబ్బ‌రిలో బోలెడ‌న్ని పోష‌కాలు ఉన్నాయి. కొబ్బ‌రి నీళ్లు, కుడుక‌, కొబ్బ‌రి నూనె అన్నీ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ క‌రోనా టైంలో నీర‌సాన్ని త‌గ్గించి, ఇమ్యూనిటీ … Read More

దగ్గును త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు..!

జలుబు ( cold )తోపాటు కొందరిని దగ్గు ( cough ) బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు. మరి … Read More

స్నానానికి ఏ నీళ్లు మంచివి..?

పూర్వం పొద్దున్నే లేచి చ‌న్నీళ్ల‌తో స్నానం చేసేవారు. కానీ ఇప్పుడు చాలామంది వేడి నీళ్ల‌తోనే స్నానం చేస్తున్నారు. ప్ర‌తి ఇంట్లో హీట‌ర్లు, గీజ‌ర్లు త‌ప్పనిసరిగా మారిపోయాయి. మ‌రి నిజానికి ఏ నీటితో స్నానం చేయ‌డం మంచిది? చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డ‌మా? వేడినీళ్ల‌తోనా? … Read More

ఎముకలు బలంగా కావాలా.. అయితే ఇవి తీసుకోండి..!!

మనం ఏ పని చేయాలన్న ఎముకలు బలంగా ఉండాలి. మనం కూర్చోవడానికి, నిల్చోడానికి, పరిగెత్తడానికి కూడా ఎముకులు దృడంగా ఉండాల్సిందే. ఇక అవే ఎముకలు బలహీనమై.. బోలు బోలుగా తయారైతే ఏ పనిచేయలేం.. చిన్న ఒత్తిడికే ఎముకలు పుటుక్కున విరిగిపోతాయి. ఆస్టియోపోరోసిస్ … Read More

కుంకుమ పువ్వు కేవలం గ‌ర్భిణుల కోసమే కాదు..

కుంకుమ పువ్వు అంటే గర్భవతిగా ఉన్నవాళ్లు పాలల్లో కలుపుకొని తాగుతారని మాత్రమే చాలా మందికి తెలుసు.. గ‌ర్భిణులు మాత్ర‌మే కుంకుమ పువ్వు తినాల‌ని అనుకుంటుంటారు. కానీ కుంకుమ పువ్వు ఎవ‌రైనా తినొచ్చ‌ని చాలామందికి తెలియ‌దు. కీళ్ల నొప్పులు త‌గ్గించ‌డంతో పాటు నిద్ర … Read More

వీటితో నోటి అల్స‌ర్లు త‌గ్గించండి..

నోటిలో పుండ్లు అయితే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. ఈ నోటి పూత వ‌ల్ల ఆహారం తీసుకోవ‌డం చాలా క‌ష్ట‌మైపోతుంది. ఏది తిన్నా నోరంతా మండుతుంది. మ‌న వంట గ‌దిలో దొరికే కొన్ని ఆహార ప‌దార్థాల‌తోనే ఇలాంటి నోటి అల్స‌ర్ల‌కు చెక్ పెట్టొచ్చు. … Read More

రోగ నిరోధ‌క శ‌క్తి పెంచే జ్యూస్‌లు ఇవే..

జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం ఇలా ఏ అనారోగ్య స‌మ‌స్య‌ను అయినా స‌రే రోగ నిరోధ‌క శ‌క్తి ఉంటే సుల‌భంగా ఎదుర్కోవ‌చ్చు. అదే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ దెబ్బ‌తింటే శ‌రీరం నీర‌సిస్తుంది. అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.. అందుకే రోగ నిరోధ‌క శక్తిని … Read More

కూర‌లో క‌రివేపాకు తీసిపారేస్తున్నారా..?

క‌రివేపాకు లేకుంటే కూర‌కు రుచి, వాస‌న రాదు.. అందుకే చాలామంది గృహిణులు క‌రివేపాకు లేకుండా వంట చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కేవ‌లం రుచి, వాస‌న‌కే కాదు.. క‌రివేపాకులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రోజూ ఆహారంలో తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాంటిది … Read More

బ‌ర్రె పాల‌కి, ఆవు పాల‌కి మ‌ధ్య తేడా ఏమిటి..?

పాల‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పాలలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విట‌మిన్ డీ, కాల్షియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అందుకే ప్ర‌తిరోజు పాలు … Read More