దగ్గును త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు..!

జలుబు ( cold )తోపాటు కొందరిని దగ్గు ( cough ) బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు. మరి … Read More

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..! అయితే ఈ చిట్కాలు పాటించి చూడడండి..

ప్రస్తుత యాంత్రిక జీవనంలో మనం తీసుకునే ఆహారం.. పనుల ఒత్తిడి.. చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడుతున్నాం.. ఇక ప్రస్తుతం తరచుగా వినిపించే మాట… వెన్ను నొప్పి.. ఎక్కువ మంది వెన్ను సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం లైఫ్ … Read More

బ్లాక్‌ కాఫీ.. గుండెకు మంచిదేనా..?

ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిత్యం ఇలా బ్లాక్‌ కాఫీ తాగే అలవాటు చేసుకున్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందని కొలరాడో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన ఒక … Read More

గురక సమస్య వేధిస్తుందా. అయితే ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి ఇలా..!

గురక పెట్టడం.. ఇది ఎక్కువ మందిలో కనిపించే సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో … Read More

స్నానానికి ఏ నీళ్లు మంచివి..?

పూర్వం పొద్దున్నే లేచి చ‌న్నీళ్ల‌తో స్నానం చేసేవారు. కానీ ఇప్పుడు చాలామంది వేడి నీళ్ల‌తోనే స్నానం చేస్తున్నారు. ప్ర‌తి ఇంట్లో హీట‌ర్లు, గీజ‌ర్లు త‌ప్పనిసరిగా మారిపోయాయి. మ‌రి నిజానికి ఏ నీటితో స్నానం చేయ‌డం మంచిది? చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డ‌మా? వేడినీళ్ల‌తోనా? … Read More

మల్లెలను ఔషధాలుగా ఎలా ఉపయోగించవచ్చో మీకు తెలుసా..!

మల్లెలు వెన్నెలా స్వచ్ఛంగా ఉండి.ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు.. మానసిక ఆనందాన్ని కూడా ఇస్తాయి. అయితే మల్లి పూలల్లో ఔషధాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మల్లెల పరిమళం మనసుకు ఆహ్లదాన్ని ఇస్తే.. కళ్ళమంటలు, తలనొప్పి వంటి అనేక వ్యాధులకు ఉపశమనం ఇస్తాయని అంటున్నారు. … Read More

ఊపిరితిత్తులు శుభ్రం కావాలా..? అయితే ఇలా చేయండి..!

నిత్యం సిగరెట్‌, బీడీ, మద్యం తాగేవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోయి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తుల (Lungs)ను శుభ్రం చేసుకోవచ్చు. … Read More

వామ్మో.. యాపిల్‌ గింజల ద్వారా ఇంత డేంజరా..!

యాపిల్.. అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉంటాయి.. అందుకనే రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని నిపుణులు … Read More

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడనివి.. ఏమిటో మీకు తెలుసా..?

ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతూనే ఉన్నారు. అధిక బరువుతో ఉన్నవాళ్లకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బరువును తగ్గించుకోవడం మంచిది. అలాగే కొన్ని ఆహారాలను మార్పు చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. … Read More

అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో..

భారతదేశంలో దొరికే మసాలా దినుసుల్లో ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేక గుణం ఉంది. ఇందులో భాగంగానే అల్లం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వంటల్లో విరివిగా వాడతారు. దీనిలోని మానవశరీరానికి ఉపయోగపడే ఎన్నో గొప్పగుణాలున్నాయి. దీంతో … Read More