సబ్జా గింజలు.. ఆరోగ్య ప్రయోగజనాలివే..

సబ్జా గింజలు..  నాలుగు గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిముషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి. జెల్ రూపంలో ఉన్నా వీటిని డైరెక్ట్ గా తినొచ్చు లేదా వీటిని ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ … Read More

కాలేయాన్ని కాపాడుకోవాలి.. లేదంటే సమస్యలతో సతమతం అవ్వాల్సిందే…

శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి.. జీర్ణక్రియ మొదలుకొని ధాతు పరిణామం, వ్యర్థపదార్థాలను శుద్ధి చేయడం వంటి అత్యంత ముఖ్యమైన శరీర క్రియా కార్యకలాపాలను ఎన్నో ఇది నిర్వర్తిస్తుంటుంది. ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి అవసరమయ్యే పిత్తాన్ని (బైల్) … Read More

బాదం పాలతో ఎన్నో ప్రయోజనాలు..!

బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. కొందరు రాత్రి నానబెట్టిన బాదంలను ఉదయాన్నే తింటారు. ఇంకొందరు స్నాక్స్ టైంలో వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిని పొడి, ఆవు పాలతో తయారు చేసి బాదం … Read More

పొట్ట దగ్గరి కొవ్వు కరగాలంటే.. ఇవి తీసుకోవాలి..!

పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల పొట్ట భారీగా, అంద విహీనంగా కనిపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే కాదు, దాని వల్ల అనారోగ్య సమస్యలూ వస్తాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం పొట్ట దగ్గర అధికంగా కొవ్వు … Read More

స్త్రీలలో వీటి కొరత అస్సలు ఉండకూడదు…!

కొంతమంది తల్లులు, గృహిణులు ఎప్పుడూ ఇంట్లో పనులు చేస్తూ, కుటుంబసభ్యులు ఆరోగ్యం గురించే ఆలోచిస్తుంటారు. వారి గురించి ఎప్పుడూ పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల ఆడవాళ్లు తర్వగా బలహీనం అవడమే కాక.. రకరకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో … Read More

సడెన్‌గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలి..?

మనలో అధిక శాతం మంది హైబీపీ సమస్యతో బాధపడుతుంటారు. అయితే నిజానికి కొందరికి లోబీపీ సమస్య కూడా ఉంటుంది. అలాంటి వారు లోబీపీతో ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోతుంటారు. లేదా అలా స్పృహ తప్పినట్లు అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే … Read More

పాలకూరతో ఈ సమస్యలు మీ దరికి రావు..

పాలకూర పోషకాల గని. దీని లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి12 , ఫోలిక్ ఆసిడ్, మాంగనీస్,మెగ్నీషియం మరియు ఇనుము వున్నాయి. ముఖ్యంగా ‘విటమిన్ కే’ పాలకూర లో వున్నంతగా మరే కూరలోను లభించదు. ఎముకల … Read More

బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందా..? నిజమెంత…?

గర్భం దాల్చగానే తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని ఆహారాలు గర్భ దాలిన మహిళలకి పనికొస్తాయని అనుకోవద్దు. పిండదశలో ఉన్నప్పటి నుండి బిడ్డ జన్మించే వరకూ ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా పిండదశలో చాలా జాగ్రత్తగా … Read More

బీపీ చెకప్ కి వెళ్తున్నారా? అయితే ఇలా చేయండి..!

రక్తపోటు పరీక్షలు తొందర పాటుగా చేయించుకుంటే ఫలితాలు సరిగా రావు.అందువల్ల పరీక్షలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.. బీపీ చెకప్‌కి వెళ్లడానికి ఒక అరగంట ముందు నుంచే ఏమైనా తినడం కానీ, కాఫీ, టీ లాంటివి తాగడం,వ్యాయామం చేయడం, … Read More

అలాంటి వారు బీట్‌రూట్ తినకూడదు, ఎందుకంటే..?

రక్తం రంగులో ఉండే బీట్రూట్‌ను ఎంత ఎక్కువ తింటే మన శరీరానికి అంత రక్తాన్ని ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. చక్కటి రంగే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్‌ని సేవిస్తే శక్తి పెరిగి క్రీడా సామర్థ్యం … Read More