ప్రభుత్వమే దిగి రావాలి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. రైతు సమస్యలు అలాగే ఉండటం దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని రాహుల్ సూచించారు. రైతు సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన విలేకరులతో … Read More

కేంద్రమే రైతులను రెచ్చగొట్టింది : శివసేన

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా సాగుతున్న రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని శివసేన గురువారం ఆరోపించింది. పేర్కొంది. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో చెలరేగిన హింస సమర్ధనీయం కాదని, దీనికి కేవలం రైతులనే నిందించడం … Read More

15న దేశవ్యాప్తంగా గవర్నర్ నివాసాల ముందు నిరసనలు : కాంగ్రెస్

న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళనకు మద్దతిస్తూ జనవరి 15న దేశవ్యాప్తంగా గవర్నర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు నిర్ణయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ … Read More

రైతుల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించిన కేంద్రం..

న్యూఢిల్లీ : వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న రైతులను మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ నెల 30న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో చర్చ‌ల‌కు ర‌మ్మ‌ని పిలిచింది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని … Read More

ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసింది…

తెలంగాణ ప్రభుత్వంపై ప్రొఫెసర్ కోదండరాం మరోసారి ఫైర్‌ అయ్యారు. సత్తుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగం విరుద్ధంగా, అన్యాయంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులారా ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసిందని ఫైర్‌ అయ్యారు. నియంత్రిత సాగు … Read More

మోదీకి రక్తంతో లేఖలు రాసిన రైతులు..!

న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న రైతులు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి తమ రక్తంతో లేఖలు రాశాలు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ వారు లేఖల ద్వారా ప్రధానిని మరోసారి డిమాండ్ చేశారు. సింఘూ … Read More