హోం మంత్రి అమిత్ షా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ..

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ముహూర్తం సమీపిస్తుండటంతో కేంద్ర మంత్రులు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, … Read More

రైతుల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించిన కేంద్రం..

న్యూఢిల్లీ : వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న రైతులను మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ నెల 30న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో చర్చ‌ల‌కు ర‌మ్మ‌ని పిలిచింది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని … Read More

లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌ చట్టం

న్యూఢిల్లీ : ‘లవ్‌ జిహాద్‌’ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్‌ కేబినెట్ ధర్మ స్వాతంత్ర్య (మత స్వేచ్ఛ) బిల్లు-2020ని ఆమోదించింది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధ్యతన జరిగిన ప్రత్యేక కేబినెట్‌ సమావేశం … Read More

వాజ్‌పేయీ నాయకత్వమే దేశ అభివృద్దికి కారణం : మోదీ

దిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 96వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు. దిల్లీలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌ సమీపంలో నిర్మించిన ‘సదైవ్ అటల్‌’ను వారు … Read More

“ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి “

ఢిల్లీ : కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఐటీ రిటర్నుల దాఖలకు కేంద్రం గడువు పొడగించింది. మొదట జులై 31వరకు గడవు ఉండగా.. దాన్ని అక్టోబరు 31 వరకు పెంచింది. ఆ తర్వాత డిసెంబరు 31వరకు పొడగిస్తూ … Read More

కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా కన్నుమూత

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను కొద్దిరోజుల క్రితం ఓక్లాలోని ఎస్కాట్స్ … Read More

చట్టాలు రద్దు చేసే దాక, వెనక్కి తగ్గేది లేదు..

దిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ శివార్లలో రైతుల ఉద్యమం 23వ రోజు కొనసాగుతోంది. దిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ వద్ద వేలాది మంది అన్నదాతలు బైఠాయించి శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. అటు దిల్లీ-యూపీ సరిహద్దుల్లోనూ … Read More

రైతు చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్‌

కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనలు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక అసెంబ్లీ … Read More

4లక్షల దిగువకు క్రియాశీల కేసులు..

దిల్లీ : దేశంలో గత వారం రోజులకు పైగా కరోనా కేసులు 40వేలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ఆదివారం 8,01,081 కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 32,981 కొత్త కేసులు బయపడ్డాయి. దాంతో … Read More

ఈ నెల 11న విధులు బహిష్కరించండి : ఐఎంఏ

న్యూఢిల్లీ : ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు కల్పించేలా భారతీయ కేంద్ర వైద్య మండలి (సీసీఎంఐ) తీసుకువచ్చిన నోటిఫికేషన్‌ను నిరసిస్తూ ఒక రోజు ఆందోళనలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. కార్యక్రమాన్ని ఆధునిక వైద్యం చేస్తున్న స్వాతంత్రోద్యమంగా ఐఎంఏ … Read More