ఈ నెల 11న విధులు బహిష్కరించండి : ఐఎంఏ

న్యూఢిల్లీ : ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు కల్పించేలా భారతీయ కేంద్ర వైద్య మండలి (సీసీఎంఐ) తీసుకువచ్చిన నోటిఫికేషన్‌ను నిరసిస్తూ ఒక రోజు ఆందోళనలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. కార్యక్రమాన్ని ఆధునిక వైద్యం చేస్తున్న స్వాతంత్రోద్యమంగా ఐఎంఏ … Read More

దిల్లీ ప్రజలారా.. రైతులకు సహకరించండి..

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ శివారుల్లోని సింఘు, టిక్రి రహదారుల వద్ద బైఠాయించిన రైతులకు దిల్లీ వాసులు సహాయం చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు. అలాగే సాధ్యమైనంత త్వరగా వారితో చర్చలు జరపాలని కేంద్రానికి … Read More

ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు… !

ఢిల్లీ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో 70 డిప్లొమా ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 70 పోస్టులను భర్తీ కిచెయనున్నారు. డిసెంబర్ 12 చివరి తేదీ. కాగా డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ … Read More

దేశంలో ఊపందుకుంటున్న ఉద్యోగాలు…

ఢిల్లీ :కరోనా వైరస్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆతిథ్య రంగం, విమానయానం, టూరిజం రంగాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. అన్ లాక్ నేపథ్యంలో మే, జూన్ నుంచి నియామకాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కరోనా … Read More

ప్రపంచ 100 ఉత్తమ నగరాల్లో ఢిల్లీకి చోటు..

న్యూఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలకు చల్లటి కబురు. 2021వ సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో ఢిల్లీకి 62వ స్థానం దక్కింది. ప్రపంచంలోని 100 ఉత్తమ నగరాల్లో ఇండియా నుంచి చోటుదక్కిన ఏకైక నగరం కూడా ఢిల్లీనే కావడం … Read More

మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూలు..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50,000 కంటే తక్కువగా నమోదవుతున్నప్పటికీ కొన్ని సిటీల్లో మాత్రం జూన్-జూలై నాటి పరిస్థితులను తలపిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజధానులు, నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు కానీ, 144 … Read More

భార్య తన భర్త ఆదాయం గురించి సమాచారం పొందవచ్చు..

ఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా భార్య తన భర్త స్థూల ఆదాయం గురించి సమాచారం పొందవచ్చని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) అభిప్రాయ పడింది. భార్య మూడవ పార్టీకి చెందినదని, ఐటీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని సీఐసీ తిరస్కరించింది. … Read More

ఢిల్లీలో వాయు కాలుష్యం..

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విభాగంలోనే కొనసాగుతోందని సిస్టం ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సఫర్‌) తెలిపింది. ఆదివారం తేలికపాటి జల్లులు కురిసినా.. గాలి నాణ్యత సూచీ 490గా నమోదైందని పేర్కొంది. ఏక్యూఐ … Read More

ఐసీఎమ్మార్‌లో 80 అసిస్టెంట్ పోస్టులు..

న్యూఢిల్లీ: భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌)లో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, ఆర్హత కలిగిన భ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ … Read More

అద్వాని.. అంద‌ర‌కి స‌జీవ స్ఫూర్తి :‌ ప్ర‌ధాని మోడీ

దిల్లీ : బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, భాజపా శ్రేణులకు అడ్వాణీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93వ పుట్టిన రోజులు వేడుకలు జరుపుకొంటున్న … Read More