పని వేళల పెంపునకు ముసాయిదా..!

రోజువారీ పనివేళలను 12 గంటలకు పెంచేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌’ (ఓఎస్‌హెచ్‌ కోడ్‌) కింద ఈ నిబంధనలను సిద్ధం చేసింది. వీటిపై సంబంధిత భాగస్వామ్య పక్షాలు 45 … Read More