నటి అంజలికి కరోనా పాజిటివ్..

ప్రముఖ అందాల నటి అంజలికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన టాలీవుడ్ సినిమా ’వకీల్ సాబ్‘లో అంజలి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అంజలి పాల్గొన్నారు. శుక్రవారం ’వకీల్ సాబ్‘ … Read More

భారత్ ప్రయాణీకులకు నో ఎంట్రీ అంటోన్న న్యూజిలాండ్

ఇండియా నుండి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇండియాలో వుంటున్న న్యూజిలాండ్ వాసులకు కూడా ఇది వర్తిస్తుందని, ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు ఈ … Read More

కొవిడ్ వ్య‌ర్థాలు రోజుకు 146 ట‌న్నులు..

క‌రోనా టెస్టులు, చికిత్స‌, క్వారంటైన్‌ల వంటి చ‌ర్య‌ల కార‌ణంగా దేశంలో రోజుకు 146 ట‌న్నుల కొవిడ్ వ్యర్థాలు ఉత్ప‌త్త‌వుతున్న‌ట్లు కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ స‌హాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్ల‌మెంట్‌కు వెల్ల‌డించారు. రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా వ‌చ్చిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స్పందించారు. … Read More

కరోనా పరిస్థితులపై రోజూ బులెటిన్ విడుదల చేయాలి : హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు టెస్టుల వివరాలను నివేదికలో తెలిపింది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు 3 సీరం సర్వేలు … Read More

దేశంలో 24 గంటల్లో కొత్తగా 13,993 కరోనా కేసులు

దేశంలో గతకొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా మహమ్మారి తాజాగా మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 101 మంది మరణించారు. 10,307 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ … Read More

భారత్‌లో కొత్తగా 11,067 కరోనా కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసులు గణనీయంగా తగ్గుముఖంపట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 11,067 మందికి కోరోనా నిర్ధారణ కాగా.. 94 మంది మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటి … Read More

ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు..

దేశంలోని కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 70 శాతం పాజిటివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 153 యూకే తరహా కరోనా కేసులు నమోదయ్యాయని … Read More

దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా కేసులు..

దేశంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల నమోదు జాతీయ సగటు 1.9 శాతం కాగా, కేరళలో కరోనా వేగంగా సంక్రమిస్తూ 12.48 శాతానికి పెరిగింది. కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ … Read More

100 రోజులు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి : బైడెన్

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్‌ కలకలం సృష్టిస్తున్న వేళ అమెరికాకు విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ పరీక్ష చేయించుకొని విమానం ఎక్కాల్సిందేనని అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అమెరికాలో దిగిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని చెప్పారు. … Read More

అనసూయకు కరోనా…?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉన్నదో చెప్పక్కర్లేదు. కరోనాకు వారువీరు అనే తేడా లేదు. ఎవరికైనా సోకవచ్చు. ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలు, రాజకీయనాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, అనసూయ భరద్వాజ్ తనలో … Read More