పేద దేశాలకు కోటి డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వండి : డబ్ల్యూహెచ్‌ఓ‌

జెనీవా : సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్‌ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసన్‌ సూచించారు. 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే … Read More

వచ్చే నెల 1 నుంచి వృద్ధులకు కోవిడ్ వ్యాక్సిన్లు : కేంద్రం

వృద్ధులు, బహుళ వ్యాధులుగలవారు వచ్చే నెల 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను పొందవచ్చు. 60 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా ఒకటి కన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ళ వయసు పైబడినవారు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులు. ప్రైవేటు ఆసుత్రుల్లో … Read More

యావత్ ప్ర‌పంచానికి వ్యాక్సిన్లు అందిస్తున్నాం : ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా రిప్లై ఇచ్చారు. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం భార‌త్‌పైనే దృష్టి పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. భార‌త్‌పై ప్ర‌తి ఒక్క‌రి అంచ‌నాలు పెరిగాయ‌ని, ఈ భూగోళం బాగు కోసం … Read More

టీకా తీసుకున్న రెండు రోజుల‌కు గ్రామ వాలంటీర్ మృతి..

కొవిడ్ టీకా తీసుకున్న రెండు రోజుల‌కు ఓ గ్రామ వాలంటీర్ మృతి చిందిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము శ‌్రీకాకుళం జిల్లాలో జరిగింది.. అయితే ఆమె మృతికి క‌రోనా వ్యాక్సిన్ కార‌ణ‌మా? లేక ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లా? అనేది తెలియాల్సి ఉంది. … Read More

కొవిడ్‌ టీకా చాలా సురక్షితం : డీజీపీ

కొవిడ్‌ టీకా చాలా సురక్షితమైందని, అనుమానాలు, అపోహలు వద్దని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కొవిడ్‌ వాక్సిన్ వేయించుకొని మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ టీకాపై అనుమానాలు, అపోహలు వద్దని సూచించారు. వైద్య ఆరోగ్య … Read More

పద్దెనిమిదేళ్లలోపు వారికి టీకా వేయొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జనవరి 16నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కేంద్రప్రభుత్వం గురువారం సాయంత్రం నిబంధనావళిని జారీ చేసింది. 18 సంవత్సరాల వయసు దాటిన వారికి మాత్రమే టీకా వేయాలని, గర్భిణీ స్త్రీలకు కూడా … Read More

స‌ఫాయి క‌ర్మ‌చారికే తొలి టీకా : మ‌ంత్రి ఈట‌ల‌

తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మచారికే వేయ‌నున్న‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ నెల 16 నుండి కొవిడ్ వ్యాక్సినేష‌న్ పంపిణీ ప్రారంభం కానుంది. క‌రోనా వ్యాక్సిన్ హైద‌రాబాద్ చేరిన నేప‌థ్యంలో మంత్రి ఈట‌ల మాట్లాడుతూ.. … Read More

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జనవరి 16 నుండి..

ఢిల్లీ : దేశంలో జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు కోట్ల మంది … Read More