మాస్క్ పెట్టుకోనందుకు ప్రధానికి భారీ జరిమానా..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక థాయ్ లాండ్ కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ … Read More

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా..

సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరిని మహమ్మారి తన గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ … Read More

24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు..

రోజురోజుకూ క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త వారం రోజుల నుంచి వ‌రుస‌గా రెండు ల‌క్ష‌ల‌కు తగ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య … Read More

జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా..

దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు నేషనల్ ఎంట్రెన్స్‎లు వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ కూడా ఈ జాబితాలో చేరింది. జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, … Read More

దేశంలో కోవిడ్ విస్తృతికి 2 ప్రధాన కారణాలు: ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా

దేశంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా శనివారంనాడు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేయడం ఒక ప్రధాన కారణమని, వ్యాక్సినేష్ మొదలై, కేసులు తగ్గడంతో ప్రజలు ఈ … Read More

క‌రోనా : 1,84,372 కేసులు.. 1027 మ‌ర‌ణాలు..

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హమ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1027 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. గ‌త ఆరు నెలల్లో 24 గంట‌ల్లో న‌మోదైన అత్య‌ధిక మ‌ర‌ణాలు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక కేసుల సంఖ్య‌లో కొత్త రికార్డు న‌మోదైంది. … Read More

ఢిల్లీ ఎయిమ్స్‌లో 35 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌

దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్‌లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం పలు టీవీల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు … Read More

దేశంలో 24 గంటల్లో 1.31లక్షల కేసులు..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ రెండోదశ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. రోజువారీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పైపైకి వెళ్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మహమ్మారి కోరలు చాస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో … Read More

ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు..

రెండో దశలో ప్రాణాంతక వైరస్‌ ర్యాపిడ్‌ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా గత 24 … Read More

రాష్ట్రంలో కొత్తగా 1,078 కొవిడ్‌ కేసులు నమోదు..

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన కలిగిస్తుంది.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా 331 … Read More