24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు..

రోజురోజుకూ క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త వారం రోజుల నుంచి వ‌రుస‌గా రెండు ల‌క్ష‌ల‌కు తగ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 2,73,810 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య … Read More

సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూత..

సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్(CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఢిల్లీలో మరణించారు. 68 ఏళ్ల సిన్హా శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. సీబీఐ డైరెక్టర్‌గా, ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్(ITBP) డీజీ సహా వివిధ … Read More

ప‌ది ల‌క్ష‌లు దాటిన మృతుల సంఖ్య‌

లండ‌న్‌: యూరోప్ దేశాలు ఓ విషాద‌క‌ర మైలురాయిని దాటాయి. ఆ దేశాల్లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య ప‌ది ల‌క్ష‌లు దాటింది. వైర‌స్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. యూరోప్ దేశాల్లో మాత్రం వైర‌స్ ఉదృతి కొన‌సాగుతోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య … Read More

ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు..

రెండో దశలో ప్రాణాంతక వైరస్‌ ర్యాపిడ్‌ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా గత 24 … Read More

నటి గౌరీ కిష‌న్ ‌కు క‌రోనా పాజిటివ్..

చెన్నై : త‌మిళ అందాల న‌టి గౌరీ కిష‌న్‌ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. త‌న‌కు క‌రోనా సోకింద‌ని, మీరందరు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఇన్‌స్టా వేదిక‌గా గౌరీ చెప్పింది. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంతూ త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని … Read More

బెంగళూరు : పబ్‌లో 16 మందికి కరోనా..

న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని ఓ పబ్ లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.బెంగళూరు వెస్ట్ జోన్ పరిధిలోని పబ్ లో పనిచేస్తున్న 87 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో … Read More

క‌రోనా విజృంభ‌ణ నేపథ్యంలో మార్చి 31 వ‌ర‌కు ఆల‌యాలు మూసివేత‌..

ముంబై : క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. మహారాష్ర్ట‌లోని నాందేడ్‌లో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. జ‌న సమూహం అధికంగా ఉండే ప్రాంతాల‌పై దృష్టి సారించింది. ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు నాందేడ్‌లోని … Read More

అక్కడ ఓ వారం రోజులు కంప్లీట్ లాక్‌డౌన్‌..!

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ఇటీవ‌ల‌ మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టంతో అక్క‌డి అధికారులు లాక్‌డౌన్ విధించారు. సోమ‌వారం నుంచి వారం రోజుల‌పాటు సిటీ … Read More

దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 16 వేల పైచిలుకు పాజిటివ్‌ కేసులు రికార్డవగా, నేడు 15 వేలకు పడిపోయాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు కోటీ 11 లక్షలకు చేరువయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా 100 లోపే … Read More

ఏప్రిల్ 1 నుంచి కుంభ‌మేళా.. కొవిడ్ పరీక్షలు త‌ప్ప‌నిస‌రి

డెహ్రాడూన్ : క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది కుంభ‌మేళాను కేవ‌లం 30 రోజులు మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఓం ప్ర‌కాశ్ గురువారం ఉద‌యం వెల్ల‌డించారు. కుంభ‌మేళా నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మార్చి చివ‌రినాటికి ప్ర‌క‌ట‌న … Read More