94 శాతానికి చేరిన రికవరీ రేటు..

దిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నప్పటికీ, హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..మంగళవారం 36,604 కొత్త కేసులు బయటపడ్డాయి. … Read More

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్ కొనసాగుతూ ఆందోళన కలిగిస్తున్న సమయంలో.. తెలంగాణలో మాత్రం రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి… గత బులెటిన్‌లో ఎనిమిది వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య భారీగా తగ్గింది.. తెలంగాణ … Read More

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉండకపోవచ్చు : మంత్రి ఈటల

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ గురించి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చని చెప్పారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతి రోజు … Read More

మళ్లీ మొదలైన నైట్ కర్ఫ్యూలు..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా రోజుకు 50,000 కంటే తక్కువగా నమోదవుతున్నప్పటికీ కొన్ని సిటీల్లో మాత్రం జూన్-జూలై నాటి పరిస్థితులను తలపిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజధానులు, నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు కానీ, 144 … Read More

కేంద్రం ప్రకటించిన కొత్త ఉపాధి పథకం ముఖ్యాంశాలు

న్యూఢిల్లీ : దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలను గురువారం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రూ.2.65 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ 3.0గా అభివర్ణిస్తూ 12 … Read More

కరోనా నుంచి కోలుకున్నాక కూడా..

ప్రపంచ మానవాళిని వణికిస్తోన్న కరోనా గురించి జరుపుతోన్న పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కరోనా బారిన పడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే వెల్లడైంది. కరోనా వైరస్ ఊపిరితిత్తులు, నరాల వ్యవస్థ, హృదయం వంటి వాటిపైనే కాకుండా … Read More

కరోనా నేపథ్యంలో గృహాపకరణాలకు పెరిగిన డిమాండ్..!​

కొవిడ్‌ దెబ్బతో ప్రజల జీవనవిధానం మారిపోయింది. ఏవి కొనుగోలు చేయాలన్న ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఇక ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​.. గృహోపకరణాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ప్రధానంగా సినిమా హాళ్లు మూత పడటం వల్ల వినోదం కోసం ప్రజలు ఇంటినే ఒక సినిమా హాలుగా … Read More

ఏపీ పాఠశాలల్లో కరోనా కలకలం…

కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కరోనా అందరినీ కలవరపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని గంగుల కుర్రు అగ్రహరం ప్రభుత్వం పాఠశాలలో కరోనా కలకలం రేపింది. … Read More

కొవిడ్‌కు ఆయుర్వేదంతో అడ్డుకట్ట..

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా కొవిడ్‌ను సమర్థంగా కట్టడి చేయవచ్చని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందుకు ఆయుర్వేద వైద్యం ఉపయోగపడుతుందని, వంటింటి చిట్కాలతోనూ ఎనలేని మేలు జరుగుతుందని … Read More

ఉద్యోగులకు టాటా స్టీల్ కొత్త ‘వర్కింగ్ మోడల్’

ముంబై : కరోనా నేపధ్యంలో… ఐటీ కంపెనీలు మొదలుకుని ఇతర రంగాల్లోని పలు సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో… టాటా గ్రూప్‌నకు చెందిన టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల్లో 75 శాతం … Read More