దేశంలో 24 గంటల్లో 1.31లక్షల కేసులు..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ రెండోదశ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. రోజువారీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పైపైకి వెళ్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మహమ్మారి కోరలు చాస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో … Read More

2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్‌ వృద్ధి రేటు : ఐఎంఎఫ్‌

న్యూఢిల్లీ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 12.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతంలో ప్రకటించిన అంచనాను ఐఎంఎఫ్‌ సవరించుకున్నది. ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌ ప్రకారం, 2021-22 … Read More

నేటి నుంచి ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ..

క‌రోనా నియంత్ర‌ణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు త‌క్ష‌ణ‌మే నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు.. రాత్రి 10 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున … Read More

గుజరాత్లో చెత్త ట్రాక్ట‌ర్‌లో వెంటిలేట‌ర్ల త‌రలింపు..

సూర‌త్ : ‌సోమ‌వారం ఒక్క‌రోజే గుజ‌రాత్‌లో కొత్త‌గా 3,160 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సోమ‌వారం 15 మంది మృతి చెంద‌గా, మృతుల సంఖ్య 4,581కి చేరింది. అహ్మదాబాద్‌లో 773, సూర‌త్‌లో 603, రాజ్‌కోట్‌లో 283, వ‌డోద‌ర‌లో … Read More

రాష్ట్రంలో కొత్తగా 1,078 కొవిడ్‌ కేసులు నమోదు..

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన కలిగిస్తుంది.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా 331 … Read More

నెల రోజుల వ్యవధిలో 500 మంది చిన్నారుల‌కు పాజిటివ్

బెంగ‌ళూరు : బెంగ‌ళూరులో నెల రోజుల్లోన 500 మంది చిన్నారులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఒక్క మార్చి నెల‌లోనే ప‌దేళ్ల లోపు ఉన్న 50 మంది చిన్నారుల‌కు ఈ వైర‌స్ వ్యాపించింది. మొత్తంగా 500 మంది చిన్నారుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ … Read More

“ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు”

న్యూఢిల్లీ: క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రీ ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 56,211 కొత్త కేసులు న‌మోదు కాగా, అందులో 78.56 శాతం కేసులు మ‌హారాష్ట్ర‌, … Read More

దేశంలో కొత్తగా 47,262 కేసులు..

రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్‌ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఒకే రోజు పెద్ద ఎత్తున 275 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన … Read More

దేశంలో కొత్తగా 28,903 పాజిటివ్‌ కేసులు..

ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,903 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా … Read More

ఒకే రోజు 30.39 లక్షల మందికి వ్యాక్సిన్‌..

కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రారంభించిన మెగా టీకా డ్రైవ్‌ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 3.29 కోట్లకుపైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు 3,29,47,432 వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు మంత్రిత్వశాఖ … Read More