భార‌త్ విమానాల‌పై కెన‌డా నిషేదం..

ఒట్టావా: భార‌త్‌లో క‌రోనా కేసులు ఉధృతంగా న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. భార‌త‌దేశం నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేదం విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెన‌డా కూడా చేరింది. ఇండియా నుంచి వ‌చ్చే ప్యాసింజ‌ర్, క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌ను 30 రోజుల‌పాటు నిషేదిస్తున్న‌ట్లు … Read More

దేశంలో కొత్తగా 40,715 కొవిడ్‌ కేసులు..

గత 24 గంటల్లో 40,715 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. కొత్తగా 29,785 మంది కోలుకోగా.. 1,11,81,253 మంది డిశ్చార్జి అయ్యారని … Read More

దేశంలో 24 గంటల్లో కొత్తగా 13,993 కరోనా కేసులు

దేశంలో గతకొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా మహమ్మారి తాజాగా మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 101 మంది మరణించారు. 10,307 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ … Read More

మహారాష్ట్రలోని యవత్మల్‌, అమరావతిలలో లాక్‌డౌన్‌..

మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న విదర్భ ప్రాంతంలోని యవత్మల్‌, అమరావతి జిల్లాల్లో ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ … Read More

ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు..

దేశంలోని కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 70 శాతం పాజిటివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 153 యూకే తరహా కరోనా కేసులు నమోదయ్యాయని … Read More

దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా కేసులు..

దేశంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసుల నమోదు జాతీయ సగటు 1.9 శాతం కాగా, కేరళలో కరోనా వేగంగా సంక్రమిస్తూ 12.48 శాతానికి పెరిగింది. కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ … Read More