నేటి నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ..
కరోనా నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి నియంత్రణకు తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున … Read More