జనవరి 27 న విడుదల కానున్న శశికళ..!

చెన్నై : అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు జనవరిలో విముక్తి లభించనున్నట్లు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ…. కోర్టులో 10 కోట్ల సొంత పూచీకత్తు చెల్లించి, జనవరి 27 … Read More

మాజీ జడ్జి కర్ణన్‌ అరెస్ట్‌..

చెన్నై: హైకోర్టు మాజీ జడ్జి సీఎస్‌ కర్ణన్‌ బుధవారం అరెస్ట్‌ అయ్యారు. మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు యూట్యూబ్ వీడియోల ద్వారా బహిర్గతమైంది. మహిళా జడ్జీలతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల భార్యల పరువునకు నష్టం కలిగేలా, … Read More

రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుదేవా..

చెన్నై : నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా రహస్యంగా రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుదేవా.. తన బంధువుల అమ్మాయినే ప్రేమించినట్లు.. ఆమె కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకొన్నదని.. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోకున్నారని సోషల్‌ మీడియాలో … Read More

కమలా పూర్వీకుల గ్రామంలో సంబురాలు..

చెన్నై : అమెరికా ఉపాధ్యక్షురాలిగా డెమొక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ గెలుపొందడంపై తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాలోని తులసేంద్రపురంలో గ్రామస్తులు సంబురాలు జరుపుకున్నారు. కమల తమ గ్రామానికే గర్వకారణం అని అక్కడి ప్రజలు ముగ్గులు వేశారు. అనేక మంది ఇళ్ల ముందు రంగవల్లులు … Read More

ఆ పార్టీలతో అస్సలు పొత్తు పెట్టుకోం : కమల్

చెన్నై: వచ్చే సంవత్సరం జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రావిడ పార్టీలతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, తృతీయ కూటమి ఏర్పాటే తమ ధ్యేయమని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు. సోమవారం ఉదయం టి.నగర్‌లోని స్టార్‌ హోటల్‌లో పార్టీ జిల్లా … Read More