ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎంతో బెటర్..
ఆయుష్మాన్ భారత్ పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్రం ఒత్తిడి కారణంగానే ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయబోతున్నట్టు కామెంట్స్ చేసారు. ఆరోగ్య శ్రీలో భాగంగా తెలంగాణలో 80 లక్షల కుటుంబాలకు … Read More