“రెండేళ్లుగా రూ.2000 నోటు ముద్రించ‌డం లేదు”

2016లో నోట్ల ర‌ద్దు త‌ర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను నిలపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గ‌త రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించ‌డం ఆపివేసినట్లు సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై సభ్యులు … Read More

18 నెలల్లో 3 లక్షల సైబర్ నేరాలు..

న్యూఢిల్లీ :  గడచిన 18 నెలల్లో దేశవ్యాప్తంగా 3,17,439 సైబర్ నేరాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. అదే సమయంలో సైబర్ నేరగాళ్లపై 5,771 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపింది. అత్యధిక సైబర్ నేరాలు చోటుచేసుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక … Read More

వచ్చే నెల 1 నుంచి వృద్ధులకు కోవిడ్ వ్యాక్సిన్లు : కేంద్రం

వృద్ధులు, బహుళ వ్యాధులుగలవారు వచ్చే నెల 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను పొందవచ్చు. 60 ఏళ్ళ వయసు పైబడినవారు, అదేవిధంగా ఒకటి కన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ళ వయసు పైబడినవారు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులు. ప్రైవేటు ఆసుత్రుల్లో … Read More

51 ల‌క్ష‌ల వాహ‌నాలు తుక్కే: నితిన్ గ‌డ్క‌రీ

ద‌శ‌ల వారీగా పాత వాహ‌నాల‌ను తుక్కు చేసేందుకు కొత్త స్కీమ్‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో తెలిపారు. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మ‌రింత క్లారిటీ ఇచ్చారు. స్క్రాపింగ్ … Read More

పద్దెనిమిదేళ్లలోపు వారికి టీకా వేయొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జనవరి 16నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కేంద్రప్రభుత్వం గురువారం సాయంత్రం నిబంధనావళిని జారీ చేసింది. 18 సంవత్సరాల వయసు దాటిన వారికి మాత్రమే టీకా వేయాలని, గర్భిణీ స్త్రీలకు కూడా … Read More

15న దేశవ్యాప్తంగా గవర్నర్ నివాసాల ముందు నిరసనలు : కాంగ్రెస్

న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళనకు మద్దతిస్తూ జనవరి 15న దేశవ్యాప్తంగా గవర్నర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు నిర్ణయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ … Read More

అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోం : కేంద్రం

న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 41 రైతు సంఘాల నేతలతో సోమవారం నిర్వహించిన ఏడో విడత చర్చల్లో భాగంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తోపాటు … Read More

ఈపీఎఫ్ ఖాతాదారులకు న్యూ ఇయర్ గిఫ్ట్..

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.  2019-20 ఏడాదికిగాను 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో ఇవాళే జమ చేసింది.. కాగా, ఈ ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సంగతి తెలిసిందే.. … Read More

కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన : వాహనాలకు పీయూసీ లేకపోతే ఇకపై తిప్పలు తప్పవ్!

న్యూఢిల్లీ: వాహన కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం మరో కొత్త ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కాలుష్య కారకాలు వెలువరించట్లేదని చెప్పే పీయూసీ సర్టిఫికేట్లు లేని వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కూడా స్వాధీనం చేసుకోవాలనే కొత్త నిబంధన ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి … Read More

సర్కార్ ఇచ్చే రూ.6,000 రావడం లేదా..? ఇలా చేయండి..!

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ … Read More