సరిహద్దుల వెంబడి సరికొత్త సవాళ్ళు : ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే
చెన్నై : భారత దేశం సరిహద్దుల్లో సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే చెప్పారు. ఇటువంటి పరిణామాలన్నిటినీ శిక్షణ పొందుతున్న సైనికాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్ఎస్సీ)లో … Read More