రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు లోక్‌స‌భ‌

లోక్‌స‌భ కార్య‌కలాపాలు శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి. క‌రోనా కార‌ణంగా ఈ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైనప్పటి నుంచి ఉద‌యం రాజ్య‌స‌భ, సాయంత్రం లోక్‌స‌భ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయి. ఆ మేర‌కు రాజ్య‌స‌భ ఉద‌యం 9 గంట‌ల‌కు, లోక్‌స‌భ సాయంత్రం 4 … Read More

రాజ్య‌స‌భ మార్చి 8కి వాయిదా..

రాజ్య‌స‌భ మార్చి ఎనిమిదో తేదీ నాటికీ వాయిదాప‌డింది. బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌పూర్తి కావ‌డంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శుక్ర‌వారం రాజ్య‌స‌భలో స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం స‌భ‌ను మార్చి 8కి వాయిదా వేస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ ప్ర‌క‌టించారు. దాంతో రాజ్య‌స‌భ‌లో బ‌డ్జెట్ స‌మావేశాల మొద‌టి … Read More