సీజనల్ వ్యాధులను తరిమి కొడుదాం : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులను తరిమి కొడదామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘ప్రతి ఆదివారం.. పది గంటలకు పది నిమిషాలు”అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పోచారం తన అధికారిక నివాసంలో నిల్వ … Read More

సీతక్క.. వేలాది మంది అడవి బిడ్డలకు అమ్మ!

లాక్ డౌన్ వేళ అన్నీ తానై అందరి ఆలనా పాలన కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి నిత్యావసరాలు ఇస్తున్న నేత ఈ ప్రయాణంలో వాగులు, వంకలు, అడవి ఆమెకు అడ్డుకాదు అడవిలో పీపుల్స్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ.. అంటే ఎక్కువ మందికి … Read More

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూత

కరీంనగర్ : బుగ్గారం మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు గారు ఈరోజు ఉదయం కరీంనగర్ లో మృతి చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. … Read More

జల నేత హరీశ్ రావుకు ఘన స్వాగతం

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లా పెద్దలింగారెడ్డి పల్లి పల్లెకుంట చెరువు నిండటంతో గ్రామస్తులంతా జల నేత హరీశ్ రావుకు అడుగడుగునా పుష్పాలు చల్లుతూ.. బోనాలు, మంగళ హారతులు, కుంకుమ తిలకం దిద్దితూ ఘన స్వాగతం పలికారు. … Read More

ఇల్లందు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు రావాలి : మంత్రి సత్యవతి రాథోడ్

• నీరు అందని భూమిని సర్వే చేయండి • పది రోజుల్లో సర్వే నివేదిక అందించండి • ప్రతి ఎకరాకు నీరు వచ్చే ప్లాన్ సిద్ధం చేయండి • మహబూబాబాద్ జిల్లాలో ప్రతి చెరువుకు ఓటిలు కట్టాలి • ఈ రెండు … Read More

ఎల్ ఎం డి కి 5 టిఎంసిల నీటి విడుదలకు సీఎం అంగీకారం

  జిల్లా మంత్రులు గంగుల ,ఈటల విజ్ఞప్తి తో స్పందించిన సీఎం.. కరీంనగర్ : కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ అయిన 24 గంటల నీటి సరఫరాకు అవాంతరాలు కలుగకుండా ఉండేందుకు కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం లో కి శ్రీ … Read More

పేకాట స్థావరం పై దాడి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్

పెద్దపల్లి : ఈ రోజు సాయంత్రం  అంతర్గం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాజకుమార్, ఎస్ ఐ మస్తాన్, సిబ్బంది శేఖర్,ప్రకాష్, మల్లేష్ సునీల్ లతో వెళ్లి రైడ్ చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి … Read More

ప్రతి ఆదివారం పది గంటలకు 10 నిమిషాల బ్యాక్టీరియా మరియు దోమల నివారణ కార్యాచరణ : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ పట్టణాల్లో సరి బేసి విధానంతో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించాలి మరో 18 నెలల పాటు కరోనాతో కలిసి జీవించాలి వేసవిలో నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా చర్యలు పెద్దపల్లి : కరోనా వైరస్ నియంత్రణ, … Read More

ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్ : ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఆయుష్ … Read More

సాయం చేయగలిగే సామర్థ్యం అందరికి ఉన్నను.. అందులో కొందరే చేయగలుగుతారు..

జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని పూజారులకు శివాలయంలో సిఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది బ్రాహ్మణులకు బియ్యం,నిత్యావసర వస్తువులు యూప్ టివి మరియు యుప్ టివి సీఈవో ఉదయానందన్ రెడ్డి, యుప్ మాస్టర్ సహకారంతో పంపిణీ చేశారు. అనంతరం ఆలయ … Read More